Deepika Padukone: దీపికా పదుకోనే స్లో వాక్ చూశారా.. వైరల్ అవుతోన్న వీడియో

Deepika Padukone Fashion Week : దీపికా పదుకోనే..ప్రస్తుతం బాలీవుడ్ ( Bollywood ) టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. ఈ పొడుగు కాళ్ల సుందరిని చూసి యూత్ గుండె జారి గల్లంతు అవుతుంది. ఫ్యాన్స్ కోసం తరచూ సోషల్ మీడియాలో (Social Media ) ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ ముద్దుగుమమ్మకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Last Updated : Jul 11, 2020, 06:33 PM IST
Deepika Padukone: దీపికా పదుకోనే స్లో వాక్ చూశారా.. వైరల్ అవుతోన్న వీడియో

Deepika Padukone Throwback Video: దీపికా పదుకోనే..ప్రస్తుతం బాలీవుడ్ ( Bollywood ) టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. ఈ పొడుగు కాళ్ల సుందరిని చూసి యూత్ గుండె జారి గల్లంతు అవుతుంది. ఫ్యాన్స్ కోసం తరచూ సోషల్ మీడియాలో (Social Media ) ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ ముద్దుగుమమ్మకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్యాట్ వాక్ చేసి కుర్రకారు మతిపోగొట్టే దీపికా పదుకోనే ఈ సారి కొంచెం వెరైటీగా వాక్ చేసింది. కానీ దానికి కూడా అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.  Also Read : హనీమూన్‌కి ప్రేయసినీ కూడా తీసుకెళ్లాడు...అడ్డంగా దొరికాడు

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Hotel Lobby Fashion Week - via Deepika Padukone’s instagram story. im —— 🤣🤣🤣🤣🤣🤣🤣🤣❤️❤️❤️❤️ #deepikapadukone

A post shared by Deepika Padukone Fanpage (@deepika.padukone.fanpage) on

ఈ వీడియో గురించి రీసెర్చ్ చేయగా ఇది ఇప్పటి వీడియో కాదు అని 2018 నాటిది అని తెలిసింది. పైగా దీనిని దీపికా ( Deepika Padukone ) షేర్ చేయలేదు. ప్యాన్ పేజీలో ఎవరో పోస్ట్ చేశారు. అయితే ఏంటి దీపికా వీడియోకు టైమింగ్, డేట్‌లతో పనేంటి అంటూ ఫ్యాన్స్ తెగ లైక్ చేసేస్తున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News