Actress Social Media Looks: అల్లు అర్జున్ గురించి ఒక్కమాటలో ఏం చెప్పగలనన్న Rashmika, మేఘా ఆకాశ్‌ సెలబ్రేషన్స్.. బ్లాక్ శారీలో బాలీవుడ్‌ బ్యూటీ విద్యా బాలన్‌.. సోషల్‌మీడియాలో తారల హంగామా

Film actress social media looks : రష్మిక మందన లైవ్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానమిచ్చింది. అల్లు అర్జున్ గురించి ఒక్కమాటలో చెప్పండి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు..... 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2021, 10:41 PM IST
  • వాటర్ ఫాల్స్‌లో జెనీలియా చిందులు
  • ప్రియమణి అదిరిపోయే ఫోజు, ఆకట్టుకున్న కొటేషన్
  • నివేదా థామస్‌ చిరునవ్వులు
  • సోషల్‌మీడియాలో తారల లుక్స్‌పై ఓ లుక్‌
Actress Social Media Looks: అల్లు అర్జున్ గురించి ఒక్కమాటలో ఏం చెప్పగలనన్న Rashmika,  మేఘా ఆకాశ్‌ సెలబ్రేషన్స్.. బ్లాక్ శారీలో బాలీవుడ్‌ బ్యూటీ విద్యా బాలన్‌.. సోషల్‌మీడియాలో తారల హంగామా

actress social media looks: పలువురు సినిమా తారలు వారి సోషల్‌మీడియాల్లో పోస్ట్ చేసిన పోస్ట్‌లపై ఒక లుక్కేద్దామా. మేఘా ఆకాశ్‌ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలింది. బాలీవుడ్‌ బ్యూటీ విద్యా బాలన్‌ బ్లాక్ శారీలో ఫోజు ఇచ్చింది. జెనీలియా (genelia) వాటర్ ఫాల్స్‌లో చిందులు వేసింది. నటి మేఘా ఆకాశ్‌కు (megha akash) ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య 3 మిలియన్లు దాటడంతో సెలబ్రేషన్స్ చేసుకుంది. మేఘ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ బీచ్‌లో వేడుక జరుపుకుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Megha Akash (@meghaakash)

 

జెనీలియా ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఒక జలపాతంలో ఆనందంలో మునిగితేలింది. మ్యూజిక్‌కు తగినట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ సందడి చేసింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Genelia Deshmukh (@geneliad)

 

యాంకర్‌‌ సుమ (Anchor Suma) ఫైవ్ స్టార్‌ హోటల్‌లో తన రియాల్టీ ఎలా ఉందో చూపిస్తూ ఒక వీడియో ఒక పోస్ట్ చేశారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suma K (@kanakalasuma)

 

రకుల్‌ప్రీత్‌సింగ్ (rakul preet singh) లుక్ బ్యాక్ అండ్ స్మైల్ అంటూ బ్లాక్ అండ్ వైట్‌ ఫోటో పోస్ట్ చేసింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

ఉల్క గుప్త ప్లే లాంగ్ చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ulka (@ulkagupta)

 

Also Read : Liger Movie update: సరికొత్త లుక్ తో అంచనాలు పెంచుతున్న విజయ్ దేవరకొండ
బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ (vidya balan) శారీ పోజు అంటూ బ్లాక్ శారీలో ఫోజు ఇచ్చింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vidya Balan (@balanvidya)

 

జాక్వెలిన్ ఫెర్నాండెజ్(jacqueline fernandez) ఫోజు అదిరిపోయింది. తన మూవీ భూత్ పోలీస్ ఇప్పుడు డిస్నీప్లస్‌హాట్‌స్టార్‌‌లో ఉందంటూ అదిరిపోయే ఫోటోతో పోస్ట్ చేసింది.

 

నివేదా థామస్‌ (niveda thomas) చిరునవ్వులు చిందిస్తూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది.

 

ఊర్వశి రౌటెలా నాకు కాస్త చెప్పండి.. నేను తెలుసుకోవాలంటూ అమాయక చూపులతో ఫోజు ఇచ్చిన ఫోటోను పోస్ట్‌ చేసింది.

 

మీరు వదిలిపెట్టిన వాటిని ఎల్లప్పుడూ చూడండి... మీరు పోగొట్టుకున్న వాటి వైపు మాత్రం ఎప్పుడూ చూడకండి అంటూ ఒక కోట్‌తో పాటు తన ఫోటోను పోస్ట్‌ చేసింది సదా. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sadaa (@sadaa17)

 

మన వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందడమే సంతోషం వెనుకున్న కళ అంటూ ప్రియమణి అదిరిపోయే ఫోజుతో తన ఫోటోను పోస్ట్ చేసింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Mani Raj (@pillumani)

 

రష్మిక మందన (rashmika mandanna) లైవ్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానమిచ్చింది. అల్లు అర్జున్ గురించి ఒక్కమాటలో చెప్పండి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు.. ఒక్క మాటలో ఎలా చెప్పగలను అంటూ.. అల్లుఅర్జున్‌ ఆసమ్‌ అంటూ కాంప్లిమెంట్‌ ఇచ్చింది.

Also Read : Covid Antibodies: వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు నెలల్లోనే పడిపోతున్న యాంటీబాడీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News