Full List Of Winners Of 68th National Awards 2022: తాజాగా 68వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రసార మాధ్యమాల శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగులో ఉత్తమ సినిమాగా కలర్ ఫోటో నిలవగా అల వైకుంఠపురములో సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ అవార్డు అందుకోనున్నారు. నాట్యం సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా సంధ్యారాజు, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా టీవీ రాంబాబు అవార్డులు అందుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో అవార్డుల జాబితా మీద ఒక లుక్ వేద్దాం.
ఫీచర్ ఫిలింస్
- బెస్ట్ మూవీ : సూరరై పొట్రు
- బెస్ట్ యాక్టర్: సూర్య ,అజయ్ దేవగణ్
- బెస్ట్ యాక్ట్రెస్: అపర్ణ బాలమురళి
- బెస్ట్ డైరెక్టర్: కెఆర్ సచ్చిదానందన్ (మళయాళ అయ్యప్పమ్ కోషియమ్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: బిజుమీనన్ ( మళయాళ అయ్యప్పమ్ కోషియమ్ )
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్- లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
- బెస్ట్ చైల్డ్ యాక్టర్ - వరున్ బుద్దదేవ్(తులసీదాస్ జూనియర్)- స్పెషల్ మెన్షన్
- బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - జీవీ ప్రకాష్ కుమార్
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - నచికేట్ బర్వే, మహేష్ షేర్లా(తానాజీ)
- బెస్ట్ లిరిక్ - సైనా(మనోజ్ మౌతషిర్)
- మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ - మధ్యప్రదేశ్
- బెస్ట్ స్టంట్స్ - అయ్యప్పనుమ్ కోషియమ్
- బెస్ట్ కొరియాగ్రఫీ - నాట్యం (తెలుగు)
- ఉత్తమ డ్యాన్సర్: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)
- ఉత్తమ సంగీత దర్శకుడు - తమన్ (అల వైకుంఠపురములో)
నాన్ ఫీచర్ ఫిలింస్
- బెస్ట్ వాయిస్ ఓవర్: శోభా రాప్సోడీ ఆఫ్ రెయిన్స్- మాన్‌సూన్స్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్)
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ: మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ)
- బెస్ట్ ఎడిటింగ్: అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్)
- బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్- సందీప్ భాటి, ప్రదీప్ లెహ్వార్ (జాదూయ్ జంగల్) (హిందీ)
- బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్): అజిత్ సింగ్ రాథోడ్ (పర్ల్ ఆఫ్ ద డిసర్ట్ ) (రాజస్థానీ)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ: నిఖిల్ ఎస్ ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం)
- బెస్ట్ డైరెక్షన్: ఆర్‌వీ రమణి (ఓ దట్స్ భాను- ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ)
- బెస్ట్ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్ (మరాఠి)
- బెస్ట్ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: కచీచినుతు (అస్సాం)
- స్పెషల్ జ్యూరీ అవార్డ్: అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్)
- బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: ద సేవియర్: బ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ)
- బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: వీలింగ్ ద బాల్ (ఇంగ్లీష్, హిందీ)
- బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ (మలయాళం )
- బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: జస్టిస్ డిలేయ్‌డ్ బట్ డెలివర్‌డ్ (హిందీ), 3 సిస్టర్స్ (బెంగాలీ)
- బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫిలిం: మాన అరు మానుహ్ (అస్సామీస్)
- బెస్ట్ ప్రొమోషనల్ ఫిలిం: సర్‌మొంటింగ్ చాలెంజెస్ (ఇంగ్లీష్)