Harish Shankar: అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్న హరీష్ శంకర్.. కానీ అక్కడే ట్విస్ట్!

Harish Shankar to direct allu arjun:  పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాల్సిన హరీష్ శంకర్ అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 03:43 PM IST
  • అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్
  • హాట్ టాపిక్ గా మారిన పోస్ట్
  • యాడ్ ఫిలిం కోసమే
Harish Shankar: అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్న హరీష్ శంకర్.. కానీ అక్కడే ట్విస్ట్!

Trending News