Pawan Kalyan Son: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎంట్రీపై ఆసక్తి కొనసాగుతుండగా, త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ కూడా దర్శకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ టాలీవుడ్లో ఎలా ఉంటుందో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Vikrant Film Creations: VFC ప్రొడక్షన్ పేరుతో కొత్త ఫిల్మ్ హౌస్ టాలీవుడ్లో మొదలైంది. త్వరలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి భారీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రానుంది.
Cinematographer Kushendar Ramesh Reddy: కలల ప్రపంచం నుంచి మూవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కుశేందర్ రమేష్ రెడ్డి. ఆయన ఫిల్మ్ జర్నీపై ఓ లుక్కేయండి.
Pavala Syamala: ఎన్నో తెలుగు సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పావలా శ్యామల. గత కొద్ది రోజుల నుంచి ఆమె తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు అండగా నిలబడ్డాడు ఆకాష్ పూరీ.
14 Days Girlfriends Intlo Teaser:
‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’ సినిమాకు సంబంధించిన స్నీక్ పీక్ లాంచ్ ఈవెంట్ జరగగా.. ఈ ఈవెంట్ కి ఈ సినిమా యూనిట్ మొత్తం అటెండ్ అయ్యి.. అల్లరించారు. అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నవ్వుల పంట పండించనుందని సినిమా యూనిట్ తెలిపారు.
Dhanush Kubera : టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర ఒకేలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నాగర్జున ఖాకీ దుస్తులు వేసుకోబోతున్నారు.
KK Senthil Kumar Wife Passed Away: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ తీవ్ర విషాదంలో మునిగాడు. అతడి భార్య అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Tillu Square Theatrical Trailer: గతంలో రాధికతో దెబ్బతిన్న టిల్లు ఈసారి గట్టిగానే దెబ్బ తగిలిచ్చుకునేటట్టున్నాడు. మొదటి సినిమాతో సంచలన విజయం నమోదు చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన 'టిల్లు స్క్వేర్' ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు వదిలాడు.
RGV Double Dose Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో సినిమా విడుదల కాబోతున్నది. ఇప్పటికే 'యాత్ర'ల సిరీస్ రాగా.. ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమా రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
Eagle Pre Release Collections: మాస్ మహారాజా రవితేజ ఖాతాలో మరో సూపర్ డూపర్ హిట్ పడనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలవుతున్న 'ఈగల్' సినిమా మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయంతో సినీ పరిశ్రమలో అప్పుడే బిజినెస్ లెక్కలు మొదలయ్యాయి. బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు అంటూ కొన్ని గణాంకాలు బయటకు వచ్చాయి.
Mohan Babu Reaction Gaddar Awards: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ అవార్డుల విషయంలో తీసుకున్న పేరు మార్పుపై సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు. నంది అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఈ నిర్ణయంపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించారు.
Pavala Shyamala: ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ పావలా శ్యామల. కాగా ఆమె గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు అండగా నిలిచింది మనం సైతం..
New Year Event: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో FNCCలో న్యూ ఇయర్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం చివరి రోజు డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్‌చే ఏర్పాటు చేసిన బెలీ డాన్స్, సంగీత విభావరి, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ ఆహుతులను అలరించాయి.
Vishwa Karthikeya in Indonesian Project: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ కార్తికేయ ఇండోనేషియా ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేశాడు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో రిలీజ్ కానుంది.
Telugu Dubbed Hollywood Horror Movies: ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా ప్రాంతీయ భాషల్లో డబ్ చేయబడుతున్న క్రమంలో కొన్ని తెలుగులో డబ్ అయిన సినిమాల లిస్టు మీ కోసం
Astrologer Venuswamy : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరో- హీరోయిన్ అకాల మరణం చెందుతారు అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Telugu Movie Ott and Theatre Releases this Week: ఈవారం ధియేటర్లలో అలాగే ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలకు సంబంధించి మాకు ఉన్న సమాచారాన్ని మీకందించే ప్రయత్నం చేస్తున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.