Adah Sharma Hot in Leaves Dress: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆదాశర్మ ఆ ఒక్క సినిమాతో స్టార్ అయిపోదామనుకున్నా కుదరలేదు. నిజానికి ఆమె ఆ ఒక్క సినిమాతోనే సింగిల్ హీరోయిన్ అనిపించుకుంది. హార్ట్ ఎటాక్ తర్వాత ఆమెకు దక్కినవన్నీ దాదాపు సెకండ్ హీరోయిన్ పాత్రలే. ఈ సినిమా తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం, కల్కి వంటి సినిమాల్లో నటించిన ఈ భామ దాదాపు అన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది.
అడపాదడపా తమిళ, హిందీ భాషల్లో కూడా మెరుస్తూ ఉండే ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తాను కూడా ఇంకా హీరోయిన్ గానే ఉన్నానని దర్శకనిర్మాతలకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ మాత్రం కాక రేపుతోంది. దానికి కారణం తాజాగా ఆమె ఆకులతో సిద్ధం చేసిన ఒక గౌనులో మెరవడమే. ఆకులను కలిపి ఒక గౌను లా ఏర్పాటు చేసి ఫ్యాషన్ డిజైనర్లు సిద్ధం చేయగా ఆమె అందులో మెరిసింది.
ఆ ఆకులలో వనదేవతలా మెరిసిపోతూ ఆమె అందాల ఆరబోయడానికి ప్రయత్నాలు చేసింది. అంతేకాక దీనికి సంబంధించి కొంత క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రకృతి ఎప్పుడూ తన స్వార్ధం తాను చూసుకోదు అని, మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండనిస్తుందని అని చెప్పుకొచ్చింది. అన్ని ప్రాణులను, వన్యప్రాణులను మనం కూడా స్వీకరించి ముందుకు వెళ్లాలని ఆమె పేర్కొంది. అన్నట్టు ఆమె ఇయర్ రింగ్స్ కూడా సాలీడును పోలి ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఈ ఫోటో షూట్ లో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఇక ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి ఈ హాట్ ఫోటోషూట్ లో మీ కేవలం ఎద అందాలు ఆరబోయడానికి ఆసక్తి చూపించిందని కొందరు అంటుంటే ఈ ఆకుల గౌను ఏంట్రా ఇలా ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తోంది అనేది కూడా కామెంట్ చేసేయండి మరి.
Also Read: Agent Movie Teaser: బూతులతో మోత మోగించిన అఖిల్.. స్టైలిష్ అవతార్ లో ఏజెంట్ వైల్డ్ ఎంట్రీ
Also Read: Pushpa The Rise: ఇండియన్ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సినిమాగా రికార్డు.. తగ్గేదేలే అంటున్న పుష్ప!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్ స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook