Hebah Patel Hot Pics: శారీలో 'అబ్బా' అనిపిస్తున్న హెబ్బా పటేల్.. ఫొటోస్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

Tollywood Actress Hebah Patel Cleavage Images Shakes Internet. హెబ్బా పటేల్‌ తాజాగా రెడ్ శారీలో మెరిశారు. శారీలో హెబ్బా పటేల్ 'అబ్బా' అనిపిస్తున్నారు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 20, 2022, 11:20 AM IST
  • శారీలో 'అబ్బా' అనిపిస్తున్న హెబ్బా పటేల్
  • ఫొటోస్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు
  • హెబ్బా పటేల్ హాట్ ట్రీట్
Hebah Patel Hot Pics: శారీలో 'అబ్బా' అనిపిస్తున్న హెబ్బా పటేల్.. ఫొటోస్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

Tollywood Actress Hebah Patel looks very hot in red saree: 1989 జనవరి 6న ముంబైలో హెబ్బా పటేల్ జన్మించారు. బిఎంఎంలో హెబ్బా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 

2014లో వచ్చిన 'తిరుమనం ఎనుం నిఖా' చిత్రం ద్వారా హెబ్బా పటేల్ తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే కన్నడలో వచ్చిన అధ్యక్ష చిత్రం మొదటగా విడుదలైంది.

2014లో వచ్చిన 'అలా ఎలా?' అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హెబ్బా పటేల్.. 2015లో వచ్చిన 'కుమారి 21ఎఫ్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

తెలుగులో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా సినిమాలు చేసినా.. హెబ్బా పటేల్‌కు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం దక్కలేదు. 

రెడ్ సినిమాలో హెబ్బా పటేల్‌ ఐటమ్ సాంగ్  కూడా చేశారు. ఆపై ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల వచ్చిన 'ఓదెల రైల్వేస్టేషన్' సినిమాలో హెబ్బా తన నటనతో ఆకట్టుకున్నారు.

ఇటీవలి కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని హెబ్బా పటేల్‌.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.

హెబ్బా పటేల్‌ తాజాగా రెడ్ శారీలో మెరిశారు. శారీలో హెబ్బా పటేల్ 'అబ్బా' అనిపిస్తున్నారు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
Also Read: పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎప్పుడూ బ్లాక్‌బస్టరే.. ప్రపంచకప్‌ గెలవాలంటే చాలాచేయాలి: రోహిత్

Also Read: విరాట్‌ కోహ్లీకి టీ20 ప్రపంచకప్‌ 2022 చివరిదా.. కోచ్‌ ఏంచెప్పాడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News