Add Zee Business As A Preferred Source
App

Vishwambhara: విశ్వంభర టీజర్ కు జాన్వీ రియాక్షన్ చూశారా..?

Jhanvi Kapoor about Vishwambhara : చిరంజీవి విశ్వంభర టీజర్ నిన్న విడుదలై మంచి రివ్యూ సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ టీజర్ గురించి ఎంతోమంది.. తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాహ్నవి కపూర్ సైతం ఈ టీజర్ చూసి తన.. అభిప్రాయాన్ని వ్యక్తపరచడం విశేషం.

Vishwambhara: విశ్వంభర టీజర్ కు  జాన్వీ రియాక్షన్ చూశారా..?
Image Credit: Viswabrahma (Source: file)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.