Big Boss 4: బిగ్ బాస్ 4 కోసం నాగార్జున కండీషన్స్ ఇవే

Telugu Big Boss 4: Big Boss 3 షోను విజయవంతంగా నడిపించిన నాగార్జున ( Nagarjuna ) నాలుగో సీజన్‌ను కూడా హోస్ట్ చేస్తున్నాడు. కానీ కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడట కింగ్ నాగార్జున.

Last Updated : Jul 22, 2020, 03:25 PM IST
Big Boss 4: బిగ్ బాస్ 4 కోసం నాగార్జున కండీషన్స్ ఇవే

Big Boss 4: Big Boss 3 షోను విజయవంతంగా నడిపించిన నాగార్జున ( Nagarjuna ) నాలుగో సీజన్‌ను కూడా హోస్ట్ చేస్తున్నాడు. కానీ కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడట కింగ్ నాగార్జున. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వేగంగా పెరుగుతోండటంతో షూటింగ్ విషయంలో కొన్ని షరతులు పెడుతున్నాడట. బిగ్‌బాస్ షూటింగ్ జరిగే సమయంలో వీలైనంత తక్కువ స్టాఫ్ అక్కడ ఉండేలా చూసుకోవాలని నిర్వహకులను కోరుతున్నారు. దాంతో పాటు ఈ షోలో పాల్గోనె కంటెస్టెంట్స్‌ ( Bigboss 4 Contestants ) తో ప్రత్యక్షంగా ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండా చూసుకోవాలని నిర్వహకులను కోరుతున్నాడు నాగార్జున. Bigg Boss 4 కంటెస్టెంట్స్ వీళ్లేనా.. స్టార్ మా ఫిక్స్ అయ్యిందా!

నాగార్జున కండిషన్స్ పూర్తి చేసే పనిలో ఉండట బిగ్ బాస్ టీమ్ ( Bigboss Telugu Team ). బిగ్ బాస్ 4  షో హోస్ట్ నాగార్జున కోసం బిగ్ బాస్ టీమ్ ప్రత్యేక గదిని ఏర్పాటు చేయనుందట. అయితే గత సీజన్‌లో శని, ఆదివారం పలకరించిన నాగ్.. ఈ సారి ఒక్క రోజు మాత్రమే కనిపించనున్నాడట. మిగితా సమయంలో కొంత మంది సెలబ్రిటీలు షోలో అలరించనున్నారట. బిగ్ బాస్ 4వ సీజన్ ఆగస్టు చివరి వారం నుంచి ప్రారంభం కానుంది. త్వరలో ప్రోమో ( Big Boss 4 Promo ) కూడా విడుదల చేయనున్నారట.

 

Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ

Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు 

Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery

Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్

Follow us on twitter

Trending News