Add Zee Business As A Preferred Source
App

Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..

Naga Chaitanya Vs Sobhita: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది సభ్యుల సమక్షంలో వీళ్లు ఉంగరాలు మార్చుకుంటున్నారు. అయితే.. వీరిద్దరు తొలిసారి ఎపుడు, ఎలా కలుసుకున్నారనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్  ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..
Image Credit: Naga Chaitanya - Sobhita (File/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More