Shyam Singha Roy on OTT : ఓటీటీలో శ్యామ్‌ సింగరాయ్‌.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

Shyam Singha Roy to stream on OTT : ఓటీటీలో శ్యామ్‌ సింగరాయ్‌. మరో రెండు వారాల్లో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో శ్యామ్‌ సింగరాయ్‌ స్ట్రీమింగ్ కానుంది.

Last Updated : Jan 8, 2022, 06:03 PM IST
  • ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ
  • నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్
  • జనవరి 21 నుంచి స్ట్రీమింగ్..
Shyam Singha Roy on OTT : ఓటీటీలో శ్యామ్‌ సింగరాయ్‌.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

Natural star Nani Shyam Singha Roy to stream on OTT Date and time OTT platform details here : క్రిస్మస్‌ మనదే అంటూ.. నేచురల్‌ స్టార్‌ నాని (Natural star Nani) శ్యామ్‌ సింగరాయ్‌ మూవీతో థియేటర్స్‌లోకి వచ్చాడు. ముందుగా ఆశించి ప్రకారమే సక్సెస్ అందుకున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత హీరో నాని నటించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. క్రిస్మస్‌ కానుకగా 2021 డిసెంబర్‌ 24వ తేదీన శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) విడుదలైంది.

Also Read : Acharya song controversy: వివాదంలో ఆచార్య ఐటం సాంగ్​.. ఆ లిరిక్స్​పై అభ్యంతరాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News