Add Zee Business As A Preferred Source
App

Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..

Game Changer: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదిన రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో  జరుగుతుంది.

Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..
Image Credit: Ram Charan - Yogi (File/Photo)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More