Sushant Singh Rajput: శ్రీలంకాలో సుశాంత్ కోసం పోరాటం..ఫోటో షేర్ చేసిన సుశాంత్ సోదరి

దివంగత నటుడు సుశాంత్ సింగ్ Sushant Singh Rajput) సోదరి శ్వేత కీర్తి సింగ్ (Shweta Kirti Singh) తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీలంకాలో పెట్టిన ఫోటోలను పోస్ట్ చేసింది

Last Updated : Oct 11, 2020, 02:52 PM IST
    • దివంగత నటుడు సుశాంత్ సింగ్ సోదరి శ్వేత కీర్తి సింగ్ (Shweta Kirti Singh) తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీలంకాలో పెట్టిన ఫోటోలను పోస్ట్ చేసింది.
    • ఇందులో ఆమె సోదరుడు సుశాంత్ న్యాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది.
Sushant Singh Rajput: శ్రీలంకాలో సుశాంత్ కోసం పోరాటం..ఫోటో షేర్ చేసిన సుశాంత్ సోదరి

దివంగత నటుడు సుశాంత్ సింగ్ ( Sushant Singh Rajput) సోదరి శ్వేత కీర్తి సింగ్ (Shweta Kirti Singh) తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీలంకాలో పెట్టిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె సోదరుడు సుశాంత్ న్యాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన శ్వేత వాటిని పెట్టిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ బిల్ బోర్డును శ్రీలంకా  యూనైటెడ్ ఫోర్ ఎస్సెస్సార్ ఏర్పాటు చేసింది.

Also Read: HBD Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు

ఈ ఫోటోలను పోస్ట్ చేసిన శ్వేత శ్రీలంకకు ధన్యవాదాలు అని రాసింది.

అంతకు ముందు నటి, సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తికి ( Rhea Chakraborty ) బెయిల్ వచ్చిన తరువాత శ్వేత తన సోషల్ మీడియా ఖాతా ఈ పోస్ట్ పెట్టింది. సుశాంత్ జూన్ 14న ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అని వివాదం మొదలైంది. దీంతో పోలీసులు, దర్యాప్తు సంస్థలు ప్రముఖులను విచారించారు. తరువాత కేసులో డ్రగ్స్ కోణం బయటపడింది.

Also Read: పెళ్లికి ముందు Virat Kohli డేటింగ్ చేసిన ఆ బ్యూటీస్ ఎవరో

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News