Megastar prayers: చిరుకు ఈ బర్త్ డే అత్యంత ప్రత్యేకం..ఎందుకో తెలుసా

మెగాస్టార్ చిరంజీవికి ( Megastar Chiranjivi ) ఈ యేడాది బర్త్ డే ( Birthday ) అత్యంత ప్రత్యేకం. కారణం ఇష్టదైవం వినాయక చవితి తన పుట్టినరోజునాడే రావడం. అందుకే సకుటుంబ సమేతంగా పూజలు చేస్తూ ఆహ్లాదంగా కన్పిస్తున్నారు. 

Last Updated : Aug 22, 2020, 01:50 PM IST
Megastar  prayers: చిరుకు ఈ బర్త్ డే అత్యంత ప్రత్యేకం..ఎందుకో తెలుసా

మెగాస్టార్ చిరంజీవికి ( Megastar Chiranjivi ) ఈ యేడాది బర్త్ డే ( Birthday ) అత్యంత ప్రత్యేకం. కారణం ఇష్టదైవం వినాయక చవితి తన పుట్టినరోజునాడే రావడం. అందుకే సకుటుంబ సమేతంగా పూజలు చేస్తూ ఆహ్లాదంగా కన్పిస్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు ( Chiru 65th birth day ).. ఆగస్టు 22 వ తేదీ..అంతకుమించి ఇష్టదైవం వినాయక చవితి ( Ganesh chaturthi ) కూడా. ఇంకే ఇటు పండుగ..అటు వేడుక. రెండూ కలిసొచ్చాయి. సాంప్రదాయ దుస్తుల్లో..సకుంబ సమేతంగా పూజలు చేస్తూ కన్పిస్తున్నారు. అభిమానులకు ఆనందం కల్గిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి.. తనయుడు రామ్ చరణ్ ( Ram charan ), కోడలు ఉపాసనలతో గణేషుని పూజలు జరిపారు. పుట్టినరోజు నాడు తనకు విషెస్ తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నారు. 

Megastar prayers on vinayaka chavithi

ఇప్పటికే మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా ట్విట్టర్ లో విషెస్ అన్నీ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు అన్నీ చిరంజీవికి బర్త్ డే విషెస్ ( Chiru birthday wishes ) తెలిపే ట్వీట్లే కన్పిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విభిన్న పద్ధతిలో అబిమాన హీరోకు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

Megastar prayers on vinayaka chavithi

Trending News