Add Zee Business As A Preferred Source
App

ZEE5 Paruvu Original Series: నాగబాబు ముఖ్యపాత్రలో జీ5 ‘పరువు’ ఒరిజినల్ సిరీస్.. ట్రైలర్ విడుదల చేసిన వరుణ్ తేజ్..

ZEE5 Paruvu Original Series: మెగా బ్రదర్ నాగబాబు ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పరవు.   గోల్డ్  బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్  బ్యానర్ పై   విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్  ట్రైలర్ ను వరుణ్ తేజ్ విడుదల చేసారు.

ZEE5 Paruvu Original Series: నాగబాబు ముఖ్యపాత్రలో జీ5 ‘పరువు’ ఒరిజినల్ సిరీస్.. ట్రైలర్ విడుదల చేసిన వరుణ్ తేజ్..
Image Credit: Naga Babu (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More