Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతోంది. ఆమె ఎన్టీఆర్ భార్య పాత్రలో కనిపించనుంది. ఆమె మరెవరో కాదు గుజరాతి నటి శృతి మరాఠే..
Krishna Vamsi Upcoming Movies: లవ్ స్టోరీల దగ్గర నుంచి దేశభక్తి చిత్రాల వరకు కృష్ణవంశీ మూవీ తీయని జోనర్ లేదు. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ కు ఇప్పుడు బ్యాడ్ ఫామ్ నడుస్తోంది. మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావడానికి ఈ సీనియర్ డైరెక్టర్ ఇప్పుడు చాలా పెద్ద రిస్క్ తీసుకోబోతున్నారు.
Naga Chaitanya Upcoming Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగచైతన్య. మంచి టాలెంట్ ఉన్న నటుడు అయినప్పటికీ గత కొద్దికాలంగా సరియైన హిట్ లేక బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతని ఆశలు అన్ని
తండేల్ మూవీ పై ఉన్నాయి.
Dhanashree Verma latest pics: టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ తన గ్లామర్ తో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Karthika Deepam 2 : 'కార్తీక దీపం' సీరియల్లో వంటలక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు కార్తీకదీపం రెండో సీక్వెల్‌గా వెళ్తోంది. కేరళకు చెందిన ఆమె మలయాళం కన్నా తెలుగులోనే అధిక గుర్తింపు వచ్చింది. సీక్వెల్లోనూ దీప పాత్రలో ప్రేమి విశ్వనాథ్ మెరుస్తున్నారు. పలు సినిమాల్లో కూడా ఆమె నటించే అవకాశం ఉంది.
Vaani Kapoor Hot Photos: బాలీవుడ్ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈసారి ఓ రేంజ్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ అమ్మడు అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
Mahi V Raghav About Save The Tigers 2 Success: దర్శకత్వంతోపాటు నిర్మాతగాను వరుస విజయాలు పొందుతున్న మహి వి రాఘవ్ హ్యాట్రిక్ రికార్డు నెలకొల్పాడు. సేవ్ ది టైగర్స్ సీజన్ 2తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుని తనకు తిరుగులేదని నిరూపించాడు.
Mrunal Thakur latest photos: సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ మరోసారి అందాల విందు చేసింది. ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
Karthika Deepam 2 Story Revealed: సీరియల్స్‌లో అనేక మైలురాళ్లు నెలకొల్పి మరో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న కార్తీక దీపంలో భారీ మార్పులు జరిగాయి. రెండో భాగంలో కీలకమార్పులతో సీరియల్ సంచలనంగా ఉంటుందని తెలుస్తోంది.
Sai Pallavi Photos: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న సినిమా తండేల్. ఈ చిత్రం శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి వైరల్ అయిన ఫోటోలు అభిమానులను తెగ మెప్పిస్తున్నాయి.
Thalakona Pre Release Event: అప్సర రాణి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ 'తలకోన'. అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.
Priyamani Instagram Photos: ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ అకట్టుకుంటున్నాయి.
Lineman Movie Review: ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో సినిమా 'లైన్ మ్యాన్'. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Uppena: సినీ ఇండస్ట్రీలో రీమెక్స్ అనేవి కొత్తేమి కాదు.. సౌత్ నుంచి నార్త్ వరకు.. ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను తిరిగి మిగిలిన భాషల్లో తీస్తూనే ఉంటారు. తాజాగా తెలుగులో సూపర్ హిట్ సాధించిన ఉప్పెన చిత్రం పై బాలీవుడ్ కన్నేసింది.
radhika sarathkumar as bjp mp candidate: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఇక మొదటి విడదలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా మూడు విడతల్లో అభ్యర్ధులకు ఖరారు చేసిన బీజేపీ అధిష్ఠానం.. తాజాగా నాల్గో జాబితా విడుదల చేసింది. అందులో రాధిక పలువురు ప్రముఖులున్నారు.
Operation Valentine OTT: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస డిజాస్టర్ తర్వాత తన గత చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం చవిచూసింది. కాగా ఈ సినిమా ప్రస్తుతం చప్పుడు చేయకుండా ఓటీటీ లోకి వచ్చేసింది.
Kalki 2898AD Update: టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు అంటే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. స్టార్ హీరోలో సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తాయి ..బాక్సాఫీస్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అన్న ఆశతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లాంటి హాలిడే సీజన్లో వస్తుందా చిత్రాల మీద మరిన్ని అంచనాలు ఉంటాయి. అయితే ఈసారి వరుసగా ఒకే కాన్సెప్ట్ తో స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ కి రాబోతున్నాయి. ఇది మూవీ కలెక్షన్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.
Yamadheera: శాండిల్ వుడ్ హీరో కోమల్ కుమార్ హీరోగా.. భారత క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తోన్న సినిమా 'యమధీర'. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తోన్న ఫస్ట్ మూవీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్,ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది.
Devara Leaked Video: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవరా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావటంతో ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి లీకైన చిన్న క్లిప్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.