Attack on RGV office: రాంగోపాల్ వర్మ ఆఫీసుపై దాడి

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ మూవీపై ( Power star movie ) పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పవర్ స్టార్ మూవీ ట్రైలర్ ( Power star trailer ) సైతం వారి ఆగ్రహాన్ని మరింత రెట్టింపు చేసింది.

Last Updated : Jul 23, 2020, 11:20 PM IST
Attack on RGV office: రాంగోపాల్ వర్మ ఆఫీసుపై దాడి

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ మూవీపై ( Power star movie ) పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పవర్ స్టార్ మూవీ ట్రైలర్ ( Power star trailer ) సైతం వారి ఆగ్రహాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి హైదరాబాద్‌లోని రాంగోపాల్ వర్మ ఆఫీస్‌పై ( RGV office ) దాడి జరిగింది. ఓయూ జేఏసీ విద్యార్థులు బంజారాహిల్స్‌లోని వర్మ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఆఫీస్‌తో పాటు అందులోని ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వర్మ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ( Also read: Telangana: కొవిడ్-19 లేటెస్ట్ హెల్త్ బులెటిన్ )

ఆర్జీవీ కార్యాలయం సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. కార్యాలయంపై దాడికి పాల్పడిన ఓయూ విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. Suriya Birthday Special: ‘కాటుక కనులే’ వీడియో సాంగ్

Trending News