BREAKING: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై కేసు నమోదు

Sushant Singh Rajput's death mystery: సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియాపై పాట్నా పోలీసులు కేసు నమోదు చేశారు. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ తండ్రి కె.కె. సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

Last Updated : Jul 28, 2020, 07:39 PM IST
BREAKING: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై కేసు నమోదు

Sushant Singh Rajput's death mystery: పాట్నా: సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై పాట్నా పోలీసులు కేసు నమోదు చేశారు. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ తండ్రి కె.కె. సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రియాపై ఎఫ్ఐఆర్ నమోదు అనంతరం నలుగురు పోలీసుల బృందాన్ని ముంబైకి పంపించామని.. వాళ్లు ముంబైలో సుశాంత్ మృతి కేసు డైరితో పాటు ముంబై పోలీసుల నుంచి ఇతర కీలక వివరాలు సేకరించిన అనంతరం వాటిని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పాట్నా సెంట్రల్ జోన్ ఐజి సంజయ్ సింగ్ వెల్లడించినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది. Also read: Dil Bechara review: సుశాంత్ చివరి చిత్రం దిల్ బెచారా మూవీ రివ్యూ, రేటింగ్, హైలైట్స్

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్యకు రియా చకవర్తి ( Actress Rhea Chakraborty ) ఉసిగొల్పిందంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తోంది. కేకే సింగ్ ఫిర్యాదు మేరకు అదే ఆరోపణల కింద పాట్నా పోలీసులు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Sushant Singh Rajput: ముంబై పోలీసుల ముందుకు రాజీవ్ మసంద్

Trending News