Flipkart Big Billion Days 2022: 40 అంగుళాల టీవీ కేవలం రూ. 2,499కే.. కేవలం పరిమిత కాల ఆఫర్‌ మాత్రమే..

Flipkart Big Billion Days 2022: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌ సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందవచ్చు. అయితే ఇప్పుడు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నవారు తప్పకుండా ఈ సేల్‌ తగ్గింపు ధరలకే కొనుగోలు చేయోచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2022, 11:16 AM IST
  • 40 అంగుళాల టీవీ కేవలం రూ. 2,499కే..
  • ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ భాగంగా..
  • ఈ ఆఫర్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది
Flipkart Big Billion Days 2022: 40 అంగుళాల టీవీ కేవలం రూ. 2,499కే.. కేవలం పరిమిత కాల ఆఫర్‌ మాత్రమే..

Flipkart Big Billion Days 2022: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌ సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందవచ్చు. అయితే ఇప్పుడు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నవారు తప్పకుండా ఈ సేల్‌ తగ్గింపు ధరలకే కొనుగోలు చేయోచ్చు. బడ్జెట్ కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇది మంచి సమయంగా భావించవచ్చు. కేవలం రూ. 2,500లకే  40 అంగుళాల స్మార్ట్ టీవీని విక్రయిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. రూ.22 వేల విలువైన థామ్సన్ 9ఏ సిరీస్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం రూ.2,499కే కొనుగోలు చేయోచ్చు. కాబట్టి మీరు మంచి బడ్జెట్‌తో కొనుగోలు చేయాలంటే తప్పకుండా ఇప్పుడు కొనుగోలు చేయోచ్చు.

భారీ ఆఫర్‌:
థామ్సన్ 9A సిరీస్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ మొదట ధర రూ. 21,499 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ కారణంగా టీవీపై పూర్తి 30% తగ్గింపు ఇస్తోంది. ఇక టీవీ పై  బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. దీంతో టీవీ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.డ

స్మార్ట్ టీవీపై బ్యాంక్ ఆఫర్:
థామ్సన్ 9A సిరీస్ 40 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ICICI బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. ఈ టీవీ కేవలం రూ. 1,500 తగ్గింపు లభిస్తోంది. ఆ తర్వాత ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీంతో టీవి ధర మరింత తగ్గనుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్:
థామ్సన్ 9ఏ సిరీస్ స్మార్ట్ టీవీపై రూ.11 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీరు పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. దాదాపు భారీ తప్పుంతో ఈ టీవీ లభిస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ చేసే క్రమంలో  టీవీ కండిషన్ బాగుంటేనే.. మోడల్ లేటెస్ట్ గా ఉంటేనే రూ.11 వేల తగ్గింపు లభిస్తుంది. ఫుల్ ఆఫ్ పొందగలిగితే టీవీ ధర రూ. 2,499 తగ్గింపుతో మీరు స్వతం చేసుకోవచ్చు.

Read also: CM Jagan Kuppam Tour: సీఎం హోదాలో తొలిసారి కుప్పంకు జగన్.. చంద్రబాబే ఫస్ట్ టార్గెట్?

Read also: Raj yog: 59 ఏళ్ల తర్వాత రేపు 5 రాజయోగాలు.. ఈ 5 రాశుల వారికి గుడ్ టైమ్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News