యన్.టి.ఆర్ ఘనకీర్తిని ఒక్క ముక్కలో చెప్పే పాట ఇది

కథా నాయకా సాంగ్ విడుదల 

Updated: Dec 2, 2018, 12:46 PM IST
యన్.టి.ఆర్ ఘనకీర్తిని ఒక్క ముక్కలో చెప్పే పాట ఇది
Source : Youtube@Lahari Music | T-Series

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న యన్.టి.ఆర్ కథా నాయకుడు టైటిల్ సాంగ్ వచ్చేసింది.