close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

రాజు గారి గది 3 ట్రైలర్

రాజు గారి గది 3 ట్రైలర్

Updated: Sep 15, 2019, 11:50 PM IST
రాజు గారి గది 3 ట్రైలర్
Source: YouTube@ Volga Video

రాజుగారి గది', 'రాజుగారి గది 2' లాంటి హిట్ చిత్రాలకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న రాజుగారి గది 3. 'రాజుగారి గది', 'రాజుగారి గది 2' సినిమాలకో ద‌ర్శ‌కుడిగా సక్సెస్ అందుకున్న ఓంకార్ రాజుగారి గ‌ది 3 సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అశ్విన్‌బాబు, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఇటీవ‌లే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

దసరా కానుకగా రాజుగారి గది 3 చిత్రాన్ని విడుదల చేద్దామని ప్లాన్ చేస్తోన్న నిర్మాతలు.. అందులో భాగంగానే తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌లు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.