అదరగొడుతున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ ట్రైలర్

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీ ట్రైలర్ 

Last Updated : Sep 27, 2018, 01:02 PM IST
అదరగొడుతున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ ట్రైలర్

ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా ప్రధాన పాత్రల్లో నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తా న్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఇవాళ ఆ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేసింది. విజయ్ క్రిష్ణ ఆచార్య రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మించగా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్ ద్వయం అజయ్-అతుల్ మ్యూజిక్ అందించారు. 

Trending News