Cholesterol control Veggies: ఈ 8 పచ్చ కూరలు తిన్నా కొలెస్ట్రాల్, గుండె జబ్బులు మీ దరిచేరవు..

Cholesterol control Veggies: బ్రోకోలీలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి. క్రూసీఫెరస్‌ జాతికి చెందిన బ్రోకోలీ  మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఉండే ఆరోగ్యంగా ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 29, 2024, 10:46 AM IST
Cholesterol control Veggies: ఈ 8 పచ్చ కూరలు తిన్నా కొలెస్ట్రాల్, గుండె జబ్బులు మీ దరిచేరవు..

Cholesterol control Veggies: కొలెస్ట్రాల్ గుండె కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే సమస్యలు వస్తాయి దీనికి లైఫ్ స్టైల్ మార్పులు అవసరం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవాలి. అయితే కొన్ని రకాల పచ్చని కూరగాయలు తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి. దీంతో గుండెపోటు వంటి సమస్యలు రావు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

కాలే..
కాలే కూడా ఒక పచ్చని ఆకుకూర. ఇందులో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాలే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది.

బ్రోకోలి..
బ్రోకోలీలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి. క్రూసీఫెరస్‌ జాతికి చెందిన బ్రోకోలీ  మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఉండే ఆరోగ్యంగా ఉంటుంది.

అవకాడో..
అవకాడో కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం కూడా అవకాడోలో ఉంటుంది. అవకాడో రుచికి కూడా బాగుంటుంది కొలెస్ట్రాల్ డైట్ లో ఉన్నవారు అవకాడో తినాలి.

పాలకూర..
పాలకూర పోషకాలకు పవర్ హౌస్ ఇందులో లూటీన్ ఫైబర్ ఉంటుంది ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది పాలకూర తీసుకోవటం మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని సమర్థవంతంగా తగ్గించ గుణం పాలకొరకు ఉంది పాలకూర మీ డైట్ లో తప్పకుండా చేర్చుకోవాలి.

గ్రీన్ టీ..
గ్రీన్ టీ లోకి కెటాచిన్ ఉంటుంది. ఇందులో పవర్ ఫుల్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాన్ని తగ్గించే ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతిరోజు రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఇదీ చదవండి: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?

సెలరీ..
సెలరీ కూడా ఒక ఆకుపచ్చ కూరగాయ. ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే గుణాలు ఉంటాయి. రక్తప్రసరణను మెరుగు చేస్తుంది.

ఆస్పర్గస్
ఆస్పర్గస్ లో ఫైబర్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఆస్పర్గస్‌ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..

గ్రీన్ బీన్స్..
పోషకాలకు పవర్ హౌస్ ఇది రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి చెడు కొలెస్ట్రాన్ని తొలగిస్తాయి అందులో ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News