Covid-19 New Symptoms: ఇవి కూడా కరోనావైరస్ లక్షణాలు కావచ్చు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ కొత్త లక్షణాలు ఎప్పటికప్పుడు బయటికి వస్తున్నాయి. తాజగా ఒక పరిశోధన కొన్ని కొత్త లక్షణాల గురించి తెలిపింది. జ్వరంతో పాటు తలతిరడగం వంటి లక్షణాలు కూడా కోవిడ్-19 ( Covid-19) లక్షణాలు అని తెలిపింది. 

Last Updated : Nov 5, 2020, 10:09 PM IST
    • ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ కొత్త లక్షణాలు ఎప్పటికప్పుడు బయటికి వస్తున్నాయి.
    • తాజగా ఒక పరిశోధన కొన్ని కొత్త లక్షణాల గురించి తెలిపింది.
    • జ్వరంతో పాటు తలతిరడగం వంటి లక్షణాలు కూడా కోవిడ్-19 లక్షణాలు అని తెలిపింది.
Covid-19 New Symptoms: ఇవి కూడా కరోనావైరస్ లక్షణాలు కావచ్చు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ కొత్త లక్షణాలు ఎప్పటికప్పుడు బయటికి వస్తున్నాయి. తాజగా ఒక పరిశోధన కొన్ని కొత్త లక్షణాల గురించి తెలిపింది. జ్వరంతో పాటు తలతిరడగం వంటి లక్షణాలు కూడా కోవిడ్-19 ( Covid-19) లక్షణాలు అని తెలిపింది. కరోనావైరస్ ప్రారంభానికి అవి కారణం అయ్యే అవకాశం ఉంది అని తెలిపింది. ముఖ్యంగా వయసుపైబడిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు.

Also Read | Jack Ma: మాట జారిన అలీబాబా.. లక్షల కోట్లు  నష్టం

జర్నల్ ఆప్ క్లినికల్ ఇమ్యూనాలజీ అండ్ ఇమ్యూనోథెరపీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం అనే లక్షణాలు బయటపడటానికి ముందు జ్వరం (Fever ), తలతిరగడం వంటివి లక్షణాలు కనిపిస్తాయట. అధ్యయనం ప్రకారం 50 ఏళ్ల పైబడిన వారిలో తీవ్ర జ్వరం, మతిభ్రమణం వంటి లక్షణాలు కనిపిస్తే  కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని అంటున్నారు.

Also Read | Saina Nehwal Biopic: సైనానెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా ఎలా ఉందో చూడండి

స్పెయిన్ లోని ఓబెర్ట్ డీ కైటోల్ నయా విశ్వవిద్యాయానికి చెందిన మతిభ్రమణ సమయంలో వ్యక్తి భావాలు పూర్తిగా విచిత్రంగా మారిపోతుంటాయి. అయితే ఇలాంటి మహమ్మారి సమయంలో ఈ లక్షణం కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది అని అంటున్నారు. ఎందుకంటే అది కరోనావైరస్ ( Coronavirus) లక్షణం కూడా అవ్వవచ్చు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News