Heart Attack: వేప ఆకులో చాలా రకాల పోషవిలువలున్నాయి. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా వేపాకులో ఉండే గుణాలు గుండెపోటు ప్రమాదాన్ని కూడా నియంత్రిస్తుంది. ఇంటి చిట్కాల ద్వారా గుండె సమస్యలకు దూరంగా ఉండడానికి వేప ఆకులు చాలా ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ వేపలో ఉండే పోషకాలు గుండెను బలంగా చేసి సమస్యలను నివారిస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. దీని ఆకుల వల్ల శరీరానికి చేకూరే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం..
వేప ఆకుల ద్వారా శరీరానికి లభించే ప్రయోజనాలు:
కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారికి వేప ఆకులు ఎంతో ప్రయోజనాన్నిస్తాయి. వీటి ఆకులను క్రమం తప్పకుండా తింటే కంటి చూపు మెరుగుపడుతంది. కడుపు నొప్పి, ఆకలి మందగించడం, చర్మపు పూతల వంటి వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.
వేప ఆకులను ఎలా ఉపయోగించాలి:
- వేప ఆకులను నీటిలో మరిగించి తాగితే..శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షించి, మంచి పోషకాహారంగా పని చేస్తుంది.
- అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వేప ఆకులను నీటిలో వేసి స్నానం చేయవచ్చు. దీంతో చర్మంపై ఎలాంటి అలర్జీ అయినా దూరమవుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Castor Oil Benefits: ఆముదం నూనె వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..?
Also Read: Cholesterol control Food: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి తినండి..గుండె ఫిట్‌గా ఉంటుంది..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook