High Cholesterol Symptoms: మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రాణంతకంగా మారిందని సూచించే 10 లక్షణాలు..

High Cholesterol Symptoms:  కొలెస్ట్రాల్ట్స్ తో ఐదు మన శరీరంలో పెరిగితే గుండె సమస్యలు కార్డియో వాస్క్యులర్  సమస్యలు వస్తాయి. ఇది ప్రాణంతంగా మారేవరకు మనకు తెలీదు త్వరగా దీన్ని గుర్తిస్తే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : May 2, 2024, 08:59 PM IST
High Cholesterol Symptoms: మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రాణంతకంగా మారిందని సూచించే 10 లక్షణాలు..

High Cholesterol Symptoms:  కొలెస్ట్రాల్ట్స్ తో ఐదు మన శరీరంలో పెరిగితే గుండె సమస్యలు కార్డియో వాస్క్యులర్  సమస్యలు వస్తాయి. ఇది ప్రాణంతంగా మారేవరకు మనకు తెలీదు త్వరగా దీన్ని గుర్తిస్తే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకొని మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలి. అయితే ఇంకో పది రకాల లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తే కొలెస్ట్రాల్ లెవెల్స్ ప్రాణాంతకంగా మారినాయని చూసుకోండి.

అధరక్లోరోసిస్..
మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగినప్పుడు అధర క్లోరోసిస్ వస్తుంది ఇవి మీ శరీరంలో రక్తనాళాలను సన్నగా చేస్తాయి  దీంతో బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది . తిమ్మిరి, వణుకుడు, వీక్నెస్ వస్తుంది ఇవి కాళ్లలో చేతుల్లో కనిపిస్తాయి

శ్వాస సమస్యలు..
ఒక్కోసారి హఠాత్తుగా మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి ఎక్ససైజ్ చేస్తున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది అంటే మీ గుండె నా కండరాలు ఆక్సిజన్ ను తక్కువగా తీసుకుంటున్నాయి అని అర్థం.

తలనొప్పి..
శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉంటే తరచుగా తలనొప్పి వస్తుంది ఇది కూడా ఒక లక్షణమే ఇది మైగ్రేన్ స్థాయిలో వస్తుంది మెదడుకు చేరే రక్త నా సరఫరా దీని ప్రభావం పడుతుంది. అందుకే ఇలా తరచు తలనొప్పి వస్తుంది.

చర్మం పచ్చగా మారడం..
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు స్కిన్ కూడా పచ్చ రంగులోకి మారినట్టు కనిపిస్తుంది కళ్ళు మోకాలు మోచేతుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది ఇది కొలెస్ట్రాల్ ప్రమాద స్థాయికి చేరుకున్నట్టు.

జాంతోలేస్మా..
జాంతోమస్ లాగా జాంతోలేస్మా కూడా ఐ లెడ్ పైన పచ్చని మచ్చలు కనిపిస్తాయి. ఇది కూడా హై కొలెస్ట్రాల్ కి సూచన ఈ లక్షణం కనిపించగానే వైద్య పరీక్షలు చేయించుకుని సరైన మందులు తీసుకోవాలి.

కడుపు ఉబ్బరం..
కడుపు ఉబ్బరం, అజీర్తి జీర్ణం కాకపోవడం కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్టు సూచన ఇది లివర్ పై ప్రభావం పడి కడుపులో అజీర్తి ఏర్పడుతుంది.

చెస్ట్ పెయిన్..
చాతిలో నొప్పి చాతి గట్టిగా ఉండటం సహజంగా సహజంగా కనిపించడం. ఇది కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లు సూచన బ్లడ్ సర్కులేషన్ తక్కువగా అవ్వడమే దీని ప్రధాన కారణం దీంతో ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినందుకు ఇలా జరుగుతుంది.

ఇదీ చదవండి:ఈ ఎరుపురంగు ఆహారాలు తింటే మీకు స్ట్రోక్‌ రాకుండా కాపాడతాయి..

వీక్నెస్..
కొందరు ఎప్పుడూ వీక్ గా అనిపిస్తారు ఏ చిన్న పని చేసిన వీక్నెస్ కనిపిస్తుంది ఇది కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్టు రక్తనాళాల్లో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా బలవంతంగా వెళ్తాయి.

మెమొరీ..
సెలెబ్రెల్ ఆర్టిరీస్ విస్తరణ తగ్గడం వల్ల హైకోర్స్ట్రాల్  రక్తం సరఫరా కాకుండా అడ్డుపడతాయి దీంతో మతిమరుపు వస్తుంది ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది.

ఇదీ చదవండి:బాదం.. పోషకాలకు పవర్‌హౌజ్.. ప్రతిరోజూ 4 తింటే ఈ షాకింగ్‌ రిజల్ట్స్‌ మీ సొంతం..

ఎరాక్టైల్ డిస్ ఫంక్షన్
మగవాళ్లలో ఈ లక్షణం కనిపిస్తుంది దీంతో పెన్నీస్‌ లో  తక్కువగా రక్తప్రసరణ అవుతుంది. ఇది ఎయిర్టెల్ డిస్పెన్షన్ కి కారణం అవుతుంది. దీంతో లైంగిక జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

Trending News