Chinese Soldier Captured: ఇండియన్ ఆర్మీ చేతికి చిక్కిన చైనా సైనికుడు

Indian Army Captured Chinese Soldier | చైనాకు ( China ) చెందిన పీపుల్స్ లిబరేటెడ్ ఆర్మీ సైనికుడిని ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. లడఖ్ లోని ( Ladakh ) డెమ్చోక్ ప్రాంతంలో అతన్ని సైన్యం పట్టుకుంది

Last Updated : Oct 19, 2020, 05:26 PM IST
    • భారత భూభాగంలోకి చైనా సైనికుడు
    • అదుపులోకి తీసుకున్న ఇండియన్ ఆర్మీ
    • పూర్తి వివరాలు ఇవే..
Chinese Soldier Captured: ఇండియన్ ఆర్మీ చేతికి చిక్కిన చైనా సైనికుడు

Chinese Soldier Captured: చైనాకు ( China ) చెందిన పీపుల్స్ లిబరేటెడ్ ఆర్మీ సైనికుడిని ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. లడఖ్ ( Ladakh ) లోని డెమ్చోక్ ప్రాంతంలో అతన్ని సైన్యం పట్టుకుంది. గత కొన్ని నెలలుగా భారత్ - చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితిలో చైనా సైనికుడు భారతీయ భూగంలో చిక్కడం పరిస్థితిని మరింతగా ఉద్రిక్తంగా మార్చింది.

 

ఇండియ్ ఆర్మీ ( Indian Army ) చేతికి చిక్కిన న చైనా సైనికుడిని సైన్యంలోని ఉన్నతాధికారులు ప్రశ్నించారు. భారత్ భూభాగంలోకి ప్రవేశిచడానికి గల కారణలేంటి అని అడిగాడు. కానీ అతను చెప్పిన సమాధానం పొంతనలేకుండా ఉంది.

 

తన పెంపుడు జంతువు ఒకటి తప్పిపోవడం వల్ల దాన్ని వెతుక్కుంటూ భారత భూభాగంలోకి ప్రవేశించానని అతను తెలిపాడు. ఇరు దేశాల లోకల్ కమాండర్లు చర్చలు జరిపిన తరువాత చైనా సైనికుడిని ఆ దేశానికి అప్పగించే అవకాశం ఉంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

 

 

Trending News