Ration Kit By Govt: తెలంగాణ ప్రభుత్వం అందించే రేషన్ కిట్‌లో ఉండే సరుకులు ఇవే

తెలంగాణ ( Telangana) రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురవడంతో అనే ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ( Hyderabad ) పరిస్థితి దారుణంగా మారింది. 

Last Updated : Oct 18, 2020, 12:13 AM IST
    • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురవడంతో అనే ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది.
    • రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా మారింది.
    • ఆగి కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటితో ఓవర్ ఫ్లో అవుతున్న మూసీ, ఇతర చెరువులు, కాలువల నుంచి నీరు మొత్తం నగరంలోని రోడ్లు, ఇండ్లలోకి చేరిపోయాయి.
Ration Kit By Govt: తెలంగాణ ప్రభుత్వం అందించే రేషన్ కిట్‌లో ఉండే సరుకులు ఇవే

తెలంగాణ ( Telangana ) రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురవడంతో అనే ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ( Hyderabad ) పరిస్థితి దారుణంగా మారింది. ఆగి కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటితో ఓవర్ ఫ్లో అవుతున్న మూసీ, ఇతర చెరువులు, కాలువల నుంచి నీరు మొత్తం నగరంలోని రోడ్లు, ఇండ్లలోకి చేరిపోయాయి. అనేక రోడ్లు నదిలా మారిపోయాయి. READ  ALSO | Hyderabad Floods: చిన్నపాటి వర్షానికే జామ్...రోడ్డుపై ఈదుతూ వెళ్లిన వ్యక్తి

తినడానికి తిండిలేక, తాగాడానికి మంచినీళ్లు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో సరుకులు అన్నీ నీట తడిసిపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కిట్ ( Ration Kit Provided By Telangana Government ) ప్రతీ ఇంటికి అందిస్తుంది అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఆ కిట్ లో ఉన్న సరుకులు ఇవే.

దుప్పటి - ఒకటి

పంచదార - 500 గ్రాములు

టీ పొడి- 100 గ్రాములు

చింత పండు -250 గ్రాములు

గోధుమ పిండి- 1 కిలో

ఉప్పు -10 కిలో

కారంపొడి -200 గ్రాములు

వంటనూనె - 500 మి.లీ

పప్పు - 1 కిలో

బియ్యం - 5 కిలోలు

READ ALSO | Good News: ప్రైవేట్ ఉద్యోగులుకు మోదీ ప్రభుత్వం శుభవార్త!

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News