Chinese man dies after working 104 days : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 రోజులు వరుసగా పని చేయడంతో అనారోగ్యం పారిన పడి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది చైనాలో జరుగుతున్న ఈ ఘటనతో పెరుగుతున్న పని ఒత్తిడి పై సర్వత్ర చర్చ నడుస్తోంది. అసలు ఈ ఘటన పూర్వపరాలు ఏంటో తెలుసుకుందాం.
cockroach stuck in his throat: ఒక వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఇంతలో అతని నోట్లోకి ఏదో వెళ్లినట్లు అన్పించి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచాడు. కానీ మరల కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు.
china: చైనా పోలీసులకు సదరు వ్యక్తి ప్రవర్తనపై అనుమానం కల్గడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కస్టమ్స్ అధికారులు అతడ్ని అణువణువు పరిశీలించారు. దీంతో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
China Scientists Created Deadly Virus: చైనా శాస్త్రవేత్తలు మరో డేంజరస్ వైరస్ సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకితే మూడు రోజుల్లోనే మరణం సంభవిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Social Media: రివ్యూలు చెబుతూ జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే యువతి సరి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈమె ఏ ప్రాడక్ట్ లకు ఐన కేవలం మూడు సెకన్లపాటే రివ్యూలు చెబుతుంది. ఇలా ఆమె వారానికి 120 కోట్ల సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
China: చైనాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడంతో.. కంపెనీలు తమ ఇళ్లు అమ్ముడుపోవాలని వింత వింత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఓ కంపెనీ అయితే ఇల్లు కొంటే భార్య ఉచితమని ప్రకటించింది.
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 లో చారిత్రాత్మక చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో మొట్టమొదటి సారి 100 పథకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
iPhone 14 Plus Stolen By Woman: తాజాగా ఓ మహిళ స్టోర్‌లో ఐఫోన్ 14 ప్లస్ కొట్టేస్తూ అక్కడున్న సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. ఐఫోన్ 14 ప్లస్‌ని దొంగిలించే క్రమంలో ఆ మహిళ ఏం చేసిందో చూస్తే ఎంతటి చోరుడైనా షాక్ అవ్వాల్సిందే. ఐఫోన్ కోసం ఇంత సాహసం ఏంట్రా బాబూ అని ఆశ్చర్యపోవాల్సిందే.
China tragedy: చైనాలో ఘోర విషాదం జరిగింది. స్కూల్ జిమ్ పైకప్పు కూలిన ఘటనలో పది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
LPG Leak in China: రెస్టారెంట్లో ఎల్పీజీ గ్యాస్ లీకై పేలుడు సంభవించిన ఘటనలో 31 మంది మంది మృతి చెందారు. ఈ ఘటన చైనాలోని యించువాన్ నగరంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Flying Saucer In China: గ్రహాంతరవాసులు ఉన్నారా ? ఉంటే ఎక్కడుంటారు ? ఎలా ఉంటారు ? హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టుగా నిజంగానే వాళ్లు మన భూగ్రహాన్ని తరచుగా సందర్శిస్తున్నారా ? అప్పుడప్పుడు మానవులకు ఎంతో అరుదుగా కనిపించినట్టుగా చెబుతున్న అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఫ్లయింగ్ సాసర్స్ గ్రహాంతర వాసులవేనా ?
India China Border News: LAC వద్ద చైనా రహస్యంగా తన బలాన్ని పెంచుకుంటోంది. దళాలను విస్తరిస్తూ.. ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా హెలిప్యాడ్లు, రైల్వే సౌకర్యాలు, క్షీపణి స్థావరాలను మెరుగుపరచుకుంటోంది.
ప్రపంచ మొత్తాన్ని కరోనా ఏ విధంగా కల్లోలానికి చేసిందో మన అందరికి తెలిసిందే. ఇపుడు కాస్త అదుపులోనే ఉండే అనుకునే సమయానికి మళ్ళీ చైనాలో కరోనా విజృంభిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు కలవర పెడుతుంది. ఆ వివరాలు..
SCO Summit 2023: చైనా రక్షణశాఖ మంత్రి భారత్‌లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 27, 28 తేదీల్లో జరగనున్న ఎస్సీవో రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
China Fire Accidents Today: చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12.57 గంటలకు ఫెంగ్టాయి జిల్లాలో ఒక హాస్పిటల్‌లోని అడ్మిషన్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవిందించి. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 21 మంది చనిపోయారు.
World's First Death From H3N8 Bird Flu Virus: చైనాలో H3N8 బర్ల్ ఫ్లూ వైరస్‌లో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా సోకిన వారిలో ఈ మహిళ మూడో వ్యక్తి. ఈమెకు వైరస్ సోకడానికి ముందే, గతేడాదే మరో ఇద్దరిలో ఈ వైరస్ గుర్తించారు. ఈ వైరస్ సోకిన మూడు కేసులు కూడా చైనాలోనే నమోదవడం గమనార్హం.
China Likely Impose Lockdown In Xian: చైనాలో మరోసారి ఆందోళనకర పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి కరోనాతో కాదు. ఫ్లూ కేసులు భారీగా పెరుగుతుండడంతో లాక్డౌన్ దిశగా అక్కడి అధికారులు అడుగులు వేస్తున్నారు.
Earthquake in China and Tajikistan: చైనా, తజికిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రికార్టు స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.