Happy Independence Day: అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, మీ స్నేహితులకు ఈ మెస్సేజ్‌లు పంపించండి

Happy Independence Day: దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల్ని జరుపుకుంటోంది. మువ్వన్నెల జెండా రేపు ఆగస్టు 15న దేశమంతా రెపరెపలాడనుంది. దేశభక్తి ఉప్పొంగేలా హితులు, స్నేహితులు, బంధుమిత్రులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 14, 2022, 11:23 PM IST
Happy Independence Day: అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, మీ స్నేహితులకు ఈ మెస్సేజ్‌లు పంపించండి

Happy Independence Day: దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల్ని జరుపుకుంటోంది. మువ్వన్నెల జెండా రేపు ఆగస్టు 15న దేశమంతా రెపరెపలాడనుంది. దేశభక్తి ఉప్పొంగేలా హితులు, స్నేహితులు, బంధుమిత్రులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి..

రేపు ఆగస్టు 15. స్వాతంత్య్ర దినోత్సవం. ఈసారి దేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర వజ్రోత్సవాల్ని జరుపుకుంటుంది. అందుకే హర్ ఘర్ తిరంగా వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ వేడుకను మరింత ప్రత్యేకం చేసేందుకు, దేశభక్తిని నరనరాల్లో ఉప్పొంగించేందుకు మీ స్నేహితులు, బంధుమిత్రులు, హితులు, సన్నిహితులు, తోటి ఉద్యోగులకు సందేశాలు పంపించండి. మీ కోసం కొన్ని సందేశాలు..

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం రేపు అంటే ఆగస్టు 15వ తేదీన 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనుంది. ఈసారి ఇండియా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హర్ ఘర్ తిరంగా పేరుతో ఇంటింటా జెండా ఎగురవేసే కార్యక్రమం నడుస్తోంది. 2 వందల మిలియన్ల జెండాలు దేశమంతా ఎగిరేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. మీ స్నేహితులు అందరికీ పంపించేందుకు ఇంగ్లీషులో కొన్ని మెస్సేజ్‌లు...

1. We are blessed to have a right to speak and to be heard, Right several brave should fought for. lets take a moment to think of their sacrifice and what they had to pay for the freedom we enjoy..Happy Independence Day

2. Lets keep the memories of all the people who sacrificed their lives for our country alive. Wishing you A Happy Independence Day 2022

3. A Big Salute to all the soldiers who sacrificed their lives for our independence. Jai Hind, Happy Independence Day to all

4. We should not let anything divide the idea of india. Happy Independence Day 2022

5.To our freedom fighters, to our soldiers, to our heroes of the nation, they are the reason we are still alive, and we will never forget their sacrifice. Happy Independence day 2022

6. Today i can able to take the breathe of freedom because of the efforts of our great freedom fighters. Happy Independence Day

7. May  your spirits rise with the flag today. Happy Independence Day

8.No matter what our religion in the world, at the end we all are indians. May our nation become the most prosperous in the world. Happy Independence Day 2022

9. So long as you do not achieve social liberty, whatever freedom is provided by the law is of no avail to you. Happy independence Day

10. Happy Independence Day. Let there be freedom in your mind and body, faith in your words and price in your soul. Let us salute our nation.

Also read: ITBP SI Recruitment 2022: ఐటీబీపీలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... అభ్యర్థుల కోసం కీలక అప్‌డేట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News