Greatest moments in Indian sports. నేడు (ఆగష్టు 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయ క్రీడల్లోని 75 గొప్ప క్షణాలను మీకు అందిస్తోంది. ఆ మధుర క్షణాలను ఓసారి పరిశీలిద్దాం.
CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నికల హామీలు, మీడియా తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Independence Day 2022 Live Updates: భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా జాతీయ జెండాలను ఆవిష్కరించారు
Independence Day 2022: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రకోట నుంచి ఉద్వేగంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులను కీర్తిస్తూనే.. గత 75 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. భారత్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు
How to send Independence Day WhatsApp stickers. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?.
India Independence Day 2022: భారతదేశంలో రెండు సార్లు జాతీయ జెండాలు ఎగురవేస్తాం. అవి ఆగస్టు 15, జనవరి 26. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటాం. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26న తేదిన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం.
Independence Day 2022 Flag Hoisting Timings and PM Modi Schedule. సోమవారం ఉదయం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
Azadi Ka Amrit Mahotsav: భారత్లో ప్రస్తుతం 75వ స్వాతంత్ర్య అమృత్ ఉత్సవ (Azadi Ka Amrit Mahotsav) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటునట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
75th Independence Day: బ్రిటీషు చెర నుంచి దాస్య శృంఖలాల్ని తెంచుకున్న భారతదేశం వడివడిగా అడుగులేస్తూ..ఇప్పుడు 75వ వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమైంది. ఈ క్రమంలో బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటంలో దేశం ఎప్పటికీ గుర్తుంచుకునే సమరయోధుల గురించి తెలుసుకుందాం..
History Of Tiranga: ఈ ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు కావొస్తుంది. భారత్లో స్వతంత్యం వచ్చిన నాటి నుంచి వివిధ మార్పులు చెందుతూ వచ్చింది. అయితే చాలా మంది పోరాటాల కారణంగానే బ్రిటిష్ల నుంచి విముక్తి కలిగింది. ఇదే క్రమంలో దేశానికి గుర్తింపుగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు.
Joe Biden Wishes: ఇండియాతో అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్ ఆకాంక్షించారు. ఇండియాకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Independence Day Celebration: ఆంధ్రప్రదేశ్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇందిరాగాంధీ స్డేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించారు.
Delhi Alert: పంద్రాగస్టు నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపధ్యంలో చేపట్టిన పోలీసుల తనిఖీల్లో భారీ ఉగ్ర కుట్ర బట్టబయలైంది.
స్వాతంత్య్ర.. ఏ ఒక్కడి కృషి వల్లనో వచ్చింది కాదు.. ఎన్నో పోరాటలలో ఎంతో మంది బలిదానాల ఫలితమే ఇపుడు మనం అనుభవిస్తున్న స్వేచ్చ. ఆ స్వేచ్చ పొందటానికి స్వాతంత్య్ర సమరయోధులలో స్పూర్తిని, తెగింపుని నింపిన కొన్ని నినాదాలు మీ కోసం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.