India Covid Cases: కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

India Covid Cases: కరోనా వైరస్ కేసులు దేశంలో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,706 కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి మరో 25 మంది మరణించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 11:21 AM IST
India Covid Cases: కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

India Covid Cases: ఇండియాలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. దేశంలో కొత్తగా 2,706 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 25 మంది మరణించారు. కరోనా నుంచి 2,070 మంది కోలుకున్నారు. దేశంలో 17,698 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 53,15,26,656 మందికి పైకి ఎగబాకింది. మరోవైపు దేశంలో కొవిడ్ మరణాలు 5,24,611కు చేరాయి. మరోవైపు  మంది మొత్తంగా 4,26,13,440 కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,27,598 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 53,15,26,656కు చేరింది. మరోవైపు కరోనా ధాటికి కొత్తగా 552 మరణించగా.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 63,10,847కు చేరింది.  

Also Read: BJP Rajya Sabha Candidates: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల... ఏయే రాష్ట్రాల నుంచి ఎవరికి ఛాన్స్ ఇచ్చారంటే...

ALso Read: Sidhu Moosewala: పంజాబ్‌లో దారుణం..ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News