Indian Railways Update: నేడు 255 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే! వివరాలు ఇలా చెక్ చేసుకోండి

IRCTC Cancels 255 Trains on Today (September 5). మెయింటనెన్స్ మరియు ఆపరేషనల్ కారణాల వల్ల నేడు మొత్తంగా 255 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 5, 2022, 02:56 PM IST
  • నేడు 255 రైళ్లు రద్దు
  • రద్దు చేయబడిన జాబితా ఇదే
  • ట్రైన్ వివరాలు ఇలా చెక్ చేసుకోండి
Indian Railways Update: నేడు 255 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే! వివరాలు ఇలా చెక్ చేసుకోండి

Indian Railways BIG Updates, IRCTC Cancels 255 Trains on September 5,: భారతీయ రైల్వే సోమవారం (సెప్టెంబర్ 5) 255 రైళ్లను రద్దు చేసింది. మెయింటనెన్స్ మరియు ఆపరేషనల్ కారణాల వల్ల నేడు మొత్తంగా 255 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. సోమవారం రద్దయిన రైళ్లలో బీహార్, యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, న్యూ ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ మరియు పశ్చిమ బెంగాల్ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి.

భారీ మొత్తంలో రైళ్లు రద్దయిన నేపథ్యంలో ఏదైనా ట్రిప్‌ను ప్లాన్ చేసే లేదా చేసిన ప్రయాణికులు https://enquiry.indianrail.gov.in/mntes లేదా NTES యాప్‌ని సందర్శించి రైలు వివరాలను చెక్ చేసుకోవాలి భారతీయ రైల్వే పేర్కొంది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES)లో ప్రయాణికులు రైలు సమాచారంను తెలుసుకోవచ్చు. మరోవైపు సౌత్‌ ఈస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే లఖోలి-రాయపూర్‌ మధ్య రెండో లైన్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎకె త్రిపాఠి తెలిపారు.

ట్రైన్ వివరాలు ఇలా చెక్ చేసుకోండి:
# భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ (www.indianrail.gov.in/mntes)కి వెళ్లండి.
# కుడి వైపున ఉన్న 'exceptional trains' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
# అక్కడ రీషెడ్యూల్ చేయబడిన, దారి మళ్లించిన లేదా రద్దు చేయబడిన రైళ్ల జాబితా ఉంటుంది. 

నేడు రద్దు చేయబడిన రైళ్ల జాబితా ఇదే:
00113 , 01605 , 01606 , 01607 , 01608 , 01609 , 01610 , 01620 , 01623 , 01885 , 03051 , 03052 , 03085 , 03086 , 03087 , 03094 , 03591 , 03592 , 04601 , 04602 , 04615 , 04616 , 04647 , 04648 , 04685 , 04686 , 04699 , 04700 , 04984 , 05031 , 05032 , 05091 , 05092 , 05334 , 05366 , 05453 , 05454 , 05459 , 06663 , 06664 , 06977 , 06980 , 07321 , 07330 , 07906 , 07907 , 08267 , 08268 , 08429 , 08430 , 08741 , 08742 , 08743 , 08744 , 09108 , 09109 , 09110 , 09113 , 09483 , 09497 , 09498 , 09499 , 09500 , 10101 , 10102 , 12102 , 12347 , 12348 , 12811 , 12855 , 12856 , 13027 , 13028 , 13029 , 13030 , 13045 , 13046 , 13426 , 15777 , 15778 , 16568 , 18110 , 18237 , 18239 , 18240 , 20821 , 20843 , 20948 , 20949 , 22321 , 22322 , 22648 , 22941 , 31411 , 31414 , 31423 , 31432 , 31711 , 31712 , 33657 , 33658 , 36811 , 36812 , 36813 , 36814 , 36818 , 36822 , 36826 , 36828 , 36833 , 36834 , 36836 , 36837 , 36841 , 36845 , 36846 , 36848 , 36850 , 36852 , 36853 , 36854 , 36855 , 36860 , 37305 , 37306 , 37307 , 37308 , 37319 , 37327 , 37330 , 37338 , 37343 , 37348 , 37731 , 37732 , 37746 , 37781 , 37782 , 37784 , 37786 , 37811 , 37812 , 37814 , 37815 , 37818 , 37822 , 37823 , 37826 , 37827 , 37829 , 37832 , 37834 , 37837 , 37838 , 37840 , 37843 , 37844 , 37848 , 37849 , 37850 , 37852 , 37854 , 37855 , 37857 , 52540 , 52541 , 52544 , 52590 , 52591 , 52594. 

Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారు ప్రేమ విషయంలో జాగ్రత్త!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News