IRCTC Private Trains: భారతీయ రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఆహ్వానం

ఇప్పటికే లక్నో- డిల్లీ మార్గంలో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ ( Tajas Express ) నిర్వహణ బాధ్యతలను ఇండియన్ రైల్వే ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. తద్వారా ఇండియన్ రైల్వే తొలి నెలలోనే రూ.70 లక్షల లాభం వచ్చింది.

Last Updated : Jul 2, 2020, 09:50 PM IST
IRCTC Private Trains: భారతీయ రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఆహ్వానం

కరోనా వైరస్  వల్ల  (Covid 19 ) దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ( Lockdown ) విధించడంతో దాని ప్రభావం ఇండియన్ రైల్వే  (Indian Railways ) పై కూడా పడింది.  రైల్వే భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. దాంతో ఇప్పుడు ఆదాయం పెంచుకోవడానికి  ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే  ప్రైవైట్ ఇన్వెస్టర్ ( Private Investment In IRCTC )  నుంచి పెట్టుబడులు ఆకర్శించేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొత్తం 109 మార్గాల్లో 151 ఆధునిక ప్యాసెంజర్ రైళ్లను నడిపించే విషయంలో రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ ( Request For Qualification ) నోటిఫికేషన్ ను జారీ చేసింది. Read Also : Botswana Elephants Deaths : ఆఫ్రికాలో 350 ఏనుగుల మరణం.. అంతుచిక్కని కారణం

ఈ కొత్త  మార్గంలో సుమారు రూ. 30 వేల పెట్టుబడిని సమీకరించుకోవాలని రైల్వే యోచిస్తోంది. అయితే సాధారణ ప్యాసెంజర్ రైళ్లలో ప్రైవేట్ ( Passenger Trains ) పెట్టుబడిదారులకు ఆహ్వానం పలకడం ఇదే మొదటిసారి. అయితే గతంలో లక్నో- డిల్లీ మార్గంలో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్  ( Tajas Express ) నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది.  తొలి నెలలోనే రూ.70 లక్షల లాభం వచ్చింది. ప్రైవైట్ భాగస్వామ్యం వల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఐఆర్‌సీటిసి ( IRCTC )  తెలిపింది.  Also Read : Wine Shops Timing: తెలంగాణలో రాత్రి 9.30 వరకు వైన్ షాపులు

Trending News