ఐఆర్‌సీటీసీ లేటెస్ట్ న్యూస్: గణేష్ చతుర్థి స్పెషల్ ట్రైన్స్

IRCTC, Indian Railways latest news on Ganpati Special Trains: న్యూ ఢిల్లీ: పండగల సీజన్‌లో రైలు ప్రయాణికుల రద్దీ పెరగనున్న దృష్ట్యా ప్రత్యేకంగా 40 అదనపు రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ముఖ్యంగా గణేష్ చతుర్థి పండగ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో గణపతి ఫెస్టివల్ స్పెషల్ ట్రెయిన్స్ (Ganpati Festival special trains) పేరిట ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు.

Last Updated : Aug 8, 2021, 07:02 AM IST

వినాయక చవితి సీజన్ (Ganpati festival 2021) కంటే ముందుగానే ఇప్పటికే ప్రవేశపెట్టిన 72 రైళ్లకు తాజాగా ప్రకటించిన గణపతి ఫెస్టివల్ స్పెషల్ ట్రెయిన్స్ అదనం కానున్నాయి. ఆగస్టు 7వ తేదీ నుంచే ఈ స్పెషల్ ట్రైన్స్ టికెట్ బుకింగ్ అందుబాటులోకి వస్తుందని ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది. ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్ (IRCTC ticket booking) లేదా అన్ని కంప్యూటరైడ్జ్ రిజర్వేషన్ సెంటర్స్‌లో ఈ స్పషల్ ట్రెయిన్స్ టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు అని భారతీయ రైల్వే తెలిపింది.

Also read : 80 కోట్ల మంది భారతీయులకు ఫ్రీ రేషన్ పంపిణీ: పీఎంజికెఏవై లబ్ధిదారులతో ప్రధాని మోదీ

Ganpati Festival special Trains list: గణపతి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ లిస్ట్

Train Number 01227 Mumbai-Sawantwadi Road o­n 4 September 2021

Train Number 01228 Sawantwadi Road-Mumbai o­n 4 September 2021

Train Number 01229 Mumbai-Ratnagiri o­n 3 September 2021

Train Number 01230 Ratnagiri-Mumbai o­n 5 September 2021

Train Number 01234 Ratnagiri-Panvel o­n 3 September 2021

Train Number 01231 Panvel-Sawantwadi Road o­n 4 September 2021

Train Number 01232 Sawantwadi Road-Panvel o­n 4 September 2021

Train Number 01233 Panvel-Ratnagiri o­n 5 September 2021

Also read : ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ సంక్రమణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News