/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

GGH Kakinada Recruitment 2020: వైద్యరంగంలో ఉద్యోగాల ( Medical Jobs ) కోసం వెతుకుతున్న వారికి శుభవార్త. కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో ( GGH) పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూలై 18 లోపు అభ్యర్థులు ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో మొత్తం 311  పోస్టులలకు నోటిఫికేషన్ వెలువడింది. కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను eastgodavari.ap.gov.in అనే వైబ్సైట్‌లో వెలువరించింది. ఈ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి పోస్టుల వివరాలతో పాటు అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

India Vs China: ఆ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గం అంటున్న చైనా

Jobs In GGH Kakinada: పోస్టుల వివరాలు
చైల్డ్ సైకాలజిస్ట్ -1 (  Child Psychologist )
రిసిప్షనిస్ట్ కమ్ క్లర్క్ -3  ( Reception and Clerk )
స్టాఫ్ నర్స్ -28+250 ( Staff Nurse )
ల్యాబ్ టెక్నిషియన్-4 ( Lab Technician )
ఫార్మాసిస్ట్-2 (Pharmacist )
డార్క్ రూమ్ అసిస్టెంట్-1 ( Dark Room Operator )
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్-2 ( Operation Room Assistant )
మేల్ నర్సింగ్ -10 ( Male Nurse )
ఫీమేల్ నర్సింగ్-10 ( Female Nurse )
అయితే ఇవి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఆధారిత ఉద్యోగాలు.

నోటిఫికేషన్ కోసం Notificationపై క్లిక్ చేయండి.

అప్లికేషన్ ఫామ్ కోసం Application Form పై క్లిక్ చేయండి
 

మరిన్ని ఉద్యోగ వార్తలు చదవండి:

Section: 
English Title: 
Job Recruitment Notification from GGH In Kakinada
News Source: 
Home Title: 

GGH Kakinada Jobs 2020: కాకినాడ ప్రభుత్వ ఆసుప్రతిలో ఉద్యోగ అవకాశాలు

GGH Kakinada Jobs 2020: కాకినాడ ప్రభుత్వ ఆసుప్రతిలో ఉద్యోగ అవకాశాలు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
GGH Kakinada Jobs 2020: కాకినాడ ప్రభుత్వ ఆసుప్రతిలో ఉద్యోగ అవకాశాలు
Publish Later: 
No
Publish At: 
Thursday, July 16, 2020 - 13:11