గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో మొతెరా స్టేడియంను నిర్మించారు. మొత్తం 63 ఎకరాల్లో ఈ స్టేడియం నిర్మితమైంది. ప్రపంచ ప్రఖ్యాత స్టేడియంలను తలదన్నేలా దీన్ని నిర్మించారు. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అన్ని హంగులతో పూర్తయిన స్టేడియంను ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీన్ని అగ్ర రాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేడు ప్రారంభించనున్నారు. మొతేరా స్టేడియంలో దీని కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి పూట విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది.
Magnanimous Magnificent Motera 🤩🤩
Ahmedabad, Gujarat, India 🇮🇳💙
Seating capacity of more than 1,10,000.....World's largest #Cricket stadium. #BCCI #MoteraStadium gearing up for #NamasteTrump !! #KemChoTrump #Ahmedabad @PMOIndia @narendramodi @realDonaldTrump pic.twitter.com/6L8sLeIxSi— Mahima Patel (@MahimaP67082336) February 19, 2020
ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద స్టేడియంగా నిర్మితమైన మొతేరా స్టేడియంలో ఏకంగా ఒకేసారి లక్ష 10 వేల మంది కూర్చుని మ్యాచ్ చూడవచ్చు. ఈ స్టేడియం ప్రారంభోత్సవానికి నమస్తే ట్రంప్ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
World's Largest Cricket Stadium Motera Stadium, in Ahmedabad. Cricket Stadium with a Seating Capacity of 1.25 Lakh will be inaugurated by Donald J Trump and Narendra Modi ahead of KemChoTrump event on February 24.#MoteraStadium pic.twitter.com/2e1qdZOQFs
— ANJALI (@ANJALI72348961) February 18, 2020
'నమస్తే ట్రంప్' కార్యక్రమం సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు స్వాగతం తెలుపుతూ గుజరాత్ ప్రభుత్వం చేసిన ప్రోమోను షేర్ చేశారు.
Great honour this for India and Gujarat!
Welcome President @realDonaldTrump #NamasteTrump #MoteraStadium #ModiHaiTohMumkinHai https://t.co/cELEJtJnto
— Keshav (@keshavcric) February 18, 2020