america president

ఆయనకు బోర్ కొడుతుంది..!!-వర్మ

ఆయనకు బోర్ కొడుతుంది..!!-వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం .. ట్రంప్ పర్యటనపై తొలి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. . ఆయన పర్యటకు లక్షల మంది రావాలంటే .. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్  లాంటి వారిని పిలవాలన్నారు. 

Feb 24, 2020, 01:36 PM IST
చరఖా యంత్రం తిప్పిన ట్రంప్

చరఖా యంత్రం తిప్పిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు. 

Feb 24, 2020, 12:57 PM IST
మోదీ, ట్రంప్  ఆత్మీయ ఆలింగనం

మోదీ, ట్రంప్ ఆత్మీయ ఆలింగనం

అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ లో ఘన స్వాగతం లభించింది.  ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి  వచ్చి ఆయన్ను స్వాగతించారు. మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.

Feb 24, 2020, 12:13 PM IST
మొతెరా స్టేడియం లోపలి దృశ్యాలు చూశారా..?

మొతెరా స్టేడియం లోపలి దృశ్యాలు చూశారా..?

అంతర్జాతీయంగా అతి పే...ద్ద స్టేడియం..  అగ్రరాజ్యం అమెరికా డోనాల్డ్ ట్రంప్ తో ప్రారంభోత్సవం. .  నేడే ముహూర్తం. .  మరి ఆ స్టేడియం విశిష్టతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా..? ఆ స్టేడియం లోపలి చిత్రాలు చూడాలని ఉందా..?

Feb 24, 2020, 09:35 AM IST
ఆహా.. వారి చేతులు అద్భుతాన్ని చేశాయి.. !!

ఆహా.. వారి చేతులు అద్భుతాన్ని చేశాయి.. !!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక కోసం గుజరాత్ ఎదురు చూస్తోంది.  ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. మరోవైపు గుజరాతీ విద్యార్థులు.. ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Feb 23, 2020, 03:52 PM IST
'బాహుబలి'గా డోనాల్డ్ ట్రంప్..

'బాహుబలి'గా డోనాల్డ్ ట్రంప్..

భారతీయ చలన చిత్ర స్టామినాను.. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  దర్శక ధీరుడు రాజమౌళి కళాఖండం ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన  ఓ పేరడీ క్లిప్  .. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు రానున్న నేపథ్యంలో వైరల్ గా మారింది.

Feb 23, 2020, 09:42 AM IST
పెద్దన్న రాక కోసం..!!

పెద్దన్న రాక కోసం..!!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. 

Feb 22, 2020, 03:51 PM IST
ఫన్నీ న్యూస్: పాపం గొడుగును కూడా మూయలేకపోయిన ట్రంప్ !!

ఫన్నీ న్యూస్: పాపం గొడుగును కూడా మూయలేకపోయిన ట్రంప్ !!

చిన్న చిన్న కారణాలతో నెటిజన్లకు టార్గెట్ మారే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు నెటిజన్ల కంటపడ్డారు.

Oct 30, 2018, 01:02 PM IST
t>