US President Joe Biden: గాజాలోని ప్రజలకు పెద్ద ఎత్తున విమానం, ట్రక్కులలో ఆహారం, నిత్యావసరాల సరుకులు, మందులను పంపిణి చేయడానికి సిద్ధపడినట్లు అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ ప్రకటించారు. కొన్ని నెలలుగా ఇజ్రాయల్, గాజాల మధ్య భీకరమైన యుద్దం కొనసాగుతుంది. గాజాలోని వేలాది మంది అమాయకులు తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు.
Joe Biden's Air Force One Flight: భారత్‌లో జరగనున్న G20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. జో బిడెన్ తరహాలోనే G20 సదస్సుకి హాజరయ్యేందుకు G20 దేశాల అధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎన్ని దేశాల అధినేతలు వచ్చినా.. అందరి దృష్టి మాత్రం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రయాణించి వచ్చిన ఎయిర్ ఫోర్స్ విమానంపైనే ఉంది.
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీరు వివాదాస్పదమవుతోంది. ఆయన చేష్టలతో మతి పోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయన వింతవింతగా వ్యవహరిస్తున్నారు. సభా నిర్వాహకులను గందరగోళంలో పడేస్తున్నారు.
Kamala Harris: అమెరికాలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. కొద్ది సేపు ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
అమెరికా అధ్యక్షుడు ( US President ) డోనాల్ట్ ట్రంప్ పెట్టిన పోస్టును ఫేస్బుక్ డిలీట్ చేసింది. ట్రంప్ ( Donald Trump ) చేసిన పోస్టు తమ కమ్యూనిటీ స్టాండర్ట్ కు తగిన విధంగా లేవు అని తెలిపింది.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వ్యాపిస్తోంది. ధనిక, పేద, మధ్యతరగతి, ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు.. ఇలా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ ప్రముఖులైనా, సినీ ప్రముఖులైనా ఎవరికీ తప్పని పరిస్థితి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు కరోనా వైరస్ అంటే గజగజలాడిపోతున్నారు.
కరోనా వైరస్ దెబ్బకు అగ్ర రాజ్యం అమెరికా గజగజా వణుకుతోంది. ఇప్పటికే ట్రావెల్ బ్యాన్ విధించారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. కోవిడ్ 19ను ఎదుర్కునేందుకు అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు.
అదో అద్భుతమైన కట్టడం.. ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు మరో చిహ్నం. ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి. పాలరాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం.. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందుకు కారణం. . ఈ ప్రేమ కట్టడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి తిలకించడమే.
ఇవాంకా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాలపట్టి. అంతే కాదు ఫ్యాషన్ కు మారు పేరు. ఆమె వేసుకునే దుస్తులే ఫ్యాషన్ క్రియేట్ చేస్తాయి. నిన్న గుజరాత్ లో అడుగుపెట్టగానే .. ఆమె వేసుకున్న డ్రెస్ పై చర్చలు మొదలయ్యాయి.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం .. ట్రంప్ పర్యటనపై తొలి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. . ఆయన పర్యటకు లక్షల మంది రావాలంటే .. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్ లాంటి వారిని పిలవాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయన్ను స్వాగతించారు. మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయంగా అతి పే...ద్ద స్టేడియం.. అగ్రరాజ్యం అమెరికా డోనాల్డ్ ట్రంప్ తో ప్రారంభోత్సవం. . నేడే ముహూర్తం. . మరి ఆ స్టేడియం విశిష్టతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా..? ఆ స్టేడియం లోపలి చిత్రాలు చూడాలని ఉందా..?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక కోసం గుజరాత్ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. మరోవైపు గుజరాతీ విద్యార్థులు.. ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.