ఏప్రిల్ 5న రాత్రి 9గంటలకు సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ

లాక్‌డౌన్‌ల నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా లాక్‌డౌన్ తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని నేడు 10వ రోజు కొనసాగుతోంది.

Last Updated : Apr 3, 2020, 11:00 AM IST
ఏప్రిల్ 5న రాత్రి 9గంటలకు సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా లాక్‌డౌన్ తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని నేడు 10వ రోజు కొనసాగుతోంది. దీనిపై వీడియోలో మోదీ మాట్లాడారు.  పీఎఫ్ క్లెయిమ్ చేశారా.. స్టేటస్ ఇలా తెలుసుకోండి

‘కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజలు ప్రభుత్వానికి చాలా బాగా సహకరిస్తున్నారు. చాలా దేశాలు కరోనాపై పోరాటంలో భారత్ తీసుకున్న నిర్ణయాలను అనుసరిస్తోంది. మనం విధించినట్లుగానే ఆయాలు దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచింది. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ 

కరోనాపై పోరాటంలో ఐక్యతను చాటిచెప్పేందుకు ఏప్రిల్ 5న ప్రజలంతా జాగరణ చేయాలి. ఆరోజు రాత్రి 9 గంటల నుంచి 9:09 వరకు 9 తొమ్మిది నిమిషాల పాటు దేశ ప్రజలు కొవ్వొత్తులు, ఫోన్ ఉంటే ఫ్లాష్ లైట్లు వెలి వెలగించాలి. మీరు ఒంటరి కాదని గుర్తుంచుకోండి. ఎలక్ట్రిక్ బల్బులు ఆర్పివేసి తమ చేతిలోని కొవ్వొత్తులు, ఫోన్ల ఫ్లాష్ లైట్లతో బాల్కనీలోకి వచ్చి వెలుగులు చూపంచి కరోనాపై విజయాన్ని ఆస్వాదించాలని’ మోదీ పిలుపునిచ్చారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

Trending News