Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వెండి కేజీ ధర ఏకంగా రూ.62వేలు దాటిపోయి రికార్ధు ధరలకు పరుగులు తీస్తోంది.

Updated: Jul 27, 2020, 08:04 AM IST
Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) పెరిగాయి. వెండి ధర సైతం పసిడి దారిలోనే పయనించింది. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.250 బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,480కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద ట్రేడ్ అవుతోంది. ఘనంగా హీరో నితిన్, షాలిని వివాహం

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర భారీగా పెరిగింది. నేటి మార్కెట్‌లో రూ.400 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,160గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,960కి చేరింది. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న హార్ట్ ఎటాక్ బ్యూటీ

బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి అత్యధిక ధర నమోదు చేసింది. కాగా, నేడు వెండి ధర కేవలం రూ.150 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.61,210కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్