బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు(Gold Rate Today) పెరిగాయి. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే పయనించాయి. హైదరాబాద్(Gold Rate In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.230 మేర బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ50,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,410కి ఎగసింది. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి
ఢిల్లీలో మార్కెట్‌లో బంగారం ధర నేడు రూ.500 మేర ధర పెరుగుదలతో ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,410అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంతే పెరగడంతో 10 గ్రాములకు రూ.47,210కి పెరిగింది. జూన్ 30 నుంచి మార్కెట్లోకి Realme X3 స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్లు మీకోసం
నేడు బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు(Silver Price Today) సైతం భారీగానే పెరిగాయి. నేడు వెండి ధర రూ.410 మేర పెరగడంతో మార్కెట్ మొదలైంది. వెండి 1 కేజీ ధర రూ.48,110కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ