Gold Rate: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలు జూన్ తొలి వారంలో నమోదు కాగా, తాజాగా బంగారం ధరలు (Gold Rate Today) ఓ మోస్తరుగా ఉన్నాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 17, 2020, 08:00 AM IST
Gold Rate: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rates Today) స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు నేటి మార్కెట్‌లో భారీగా పెరిగాయి. హైదరాబాద్ (Gold Rate Today In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు రూ.220 మేర స్వల్పంగా ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,670కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,530 వద్ద ట్రేడ్ అవుతోంది. కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!

ఢిల్లీలో నిన్న సాయంత్రం రూ.260 తగ్గిన బంగారం ధర నేటి మార్కెట్‌లో అదే ధర వద్ద కొనసాగుతోంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,200గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,000 వద్ద కొనసాగుతోంది.  బికినీలో సన్నీలియోన్ Photos వైరల్

బులియన్ మార్కెట్‌లో జూన్ తొలి వారంలో ఆల్ టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన వెండి ధరలు ఆ తర్వాత ఓ మోస్తరు ధరలు నమోదు చేస్తున్నాయి. నేటి మార్కెట్‌లో రూ.600 మేర భారీగా ధర పెరగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,700 వద్ద ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

 

Trending News