UPI Payments : యూపీఐ పేమెంట్స్ సరికొత్త రికార్డు 

డిజిటల్ ఇండియా ( Digital India ) కల సాకారం అవుతోంది. దీనికి నిదర్శనమే జూన్ నెలలో నమోదు అయిన యూనిఫైడ్ ఫేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)  చెల్లింపుల మొత్తమే.  ఈ విషయంపై ఎన్‌‌సీపిఐ  (NCPI ) తాజా గణాంకాలను విడుదల చేసింది.

Last Updated : Jul 2, 2020, 06:11 PM IST
UPI Payments : యూపీఐ పేమెంట్స్ సరికొత్త రికార్డు 

డిజిటల్ ఇండియా ( Digital India ) కల సాకారం అవుతోంది. దీనికి నిదర్శనమే జూన్ నెలలో నమోదు అయిన యూనిఫైడ్ ఫేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)  చెల్లింపుల మొత్తమే.  ఈ విషయంపై ఎన్‌‌సీపిఐ  (NCPI ) తాజా గణాంకాలను విడుదల చేసింది. Read Also : Free Tests: హైదరాబాద్ లో ఉచిత కోవిడ్ నిర్దారణ పరీక్షల సెంటర్లు ఇవే

 కరోనా వ్యాప్తి (Coronavirus ) నేపథ్యంలో భారతీయులు నగదు వ్యవహరాలు ( Cash Transactions ) తగ్గించి డిజిటల్ పేమెంట్స్ ( Digital Payments )కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ ( UPI Payments)  చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  ఒక్క జూన్ నెలలో మొత్తం 1.34 బిలియన్‌ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వీటి విలువ సుమారు  రూ. 2.62 లక్షల కోట్లు ఉంటుంది అని నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ (NCPI ) తన నివేదికలో తెలిపింది.

అయితే మే నెలతో పోల్చితే 8.94 శాతం అంటే రూ. 999.57  మిలియన్లు పెరిగింది అని ఎన్‌‌సీపిఐ తెలిపింది.  కరోనా ప్రభావం ( Covid 19 ) ఎన్నో రంగాలను కుదేలు చేసినా నిత్యవసరాలపై దాని  ప్రభావం అంతగా కనిపించలేదని తెలిపింది.  లాక్డౌన్ ( Lockdown ) వల్ల మే  నుంచి ఆన్ లైన్ (Online Payments )పేమెంట్స్ భారీగా  పెరిగాయి అని తెలిపింది.  ఈ సంఖ్య భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉందని సూచించింది.
 

Trending News