దేశంలో డిజిటల్ చెల్లింపుల భారీగా పెరిగాయనడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేసిన ఓ వీడియో అద్దం పడుతోంది. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్నట్లు అందులో ఉంది.
Ola scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్మి..ఇ-కామర్స్ చరిత్రలో సంచలనం నమోదు చేసింది.
Indian Railways: భారతీయ రైల్వే అరుదైన ఘనత సాధించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా భారీ ఎత్తున ఉచిత వైఫై సేవలు అందుబాటులో వస్తున్నాయి. ఇండియన్ రైల్వేస్ పెద్దఎత్తున ఉచిత వైఫై అందిస్తోంది.
New Year Changes : కరోనావైరస్ మహమ్మారి సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఈ సారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేయబోతున్నాం. జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరంతో పాటు చాలా విషయాలు మారిపోనున్నాయి.
సుందర్ పిచాయ్ ( Sundar Pichai ) నేతృత్వంలోని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ( Google ) వచ్చే ఐదారేళ్లల్లో భారతదేశంలో రూ.75వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. డిజిటైజేషన్ ఫండ్ పేరుతో ఈ పెట్టుబడులను పెట్టనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
డిజిటల్ ఇండియా ( Digital India ) కల సాకారం అవుతోంది. దీనికి నిదర్శనమే జూన్ నెలలో నమోదు అయిన యూనిఫైడ్ ఫేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపుల మొత్తమే. ఈ విషయంపై ఎన్సీపిఐ (NCPI ) తాజా గణాంకాలను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఒక ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ఏజెన్సీకి ఆయన సంవత్సరానికి రూ.6 కోట్లు చెల్లిస్తున్నారని పలు ప్రముఖ పత్రికల్లో వార్తలు రావడం గమనార్హం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.