ఘోర ప్రమాదంపై సీఎం Yogi Adityanath దిగ్భ్రాంతి.. నివేదిక కోసం ఆదేశాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు చనిపోయారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Last Updated : May 16, 2020, 09:44 AM IST
ఘోర ప్రమాదంపై సీఎం Yogi Adityanath దిగ్భ్రాంతి.. నివేదిక కోసం ఆదేశాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు చనిపోయారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను గుర్తించి సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కాన్పూర్ ఐజీని ఆదేశించారు. ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది దుర్మరణం

ప్రమాదంలో బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ట్రక్కు ప్రమాదం జరిగిన ఔరయ వద్దకు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రాజస్థాన్ నుంచి బిహార్, జార్ఖండ్ ప్రాంతాలకు వలస కూలీలు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. బంగారం ధరలు పైపైకి.. షాకిచ్చిన వెండి

అతి వేగంతో వెళ్తున్న రెండు ట్రక్కులు ఔరయ వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. 24 మంది వలస కూలీలు దుర్మరణం చెందగా, 22 మంది గాయడ్డారు. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని మెరుగైన చికిత్స కోసం ఔరయ నుంచి సైఫాయ్ పీజీఐ ఆస్పత్రికి తరలిస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు

Trending News