Bad Breath: మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా..అయితే ఈ చిట్కాలను పాటించండి..!!

Bad Breath: ప్రస్తుతం చాలా మంది నోరు దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. ఈ నోటి దుర్వాసన మీకు కూడా తెలికుండా తరచుగా జరుగుతుంది. ఈ చెడు వసన వల్ల ఇతరులు మనతో మాట్లాడడాని ఇష్టపడరు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 05:52 PM IST
  • మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా
  • నోటి దుర్వాసన వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు
  • గ్రీన్ టీ వల్ల నోటి దుర్వాసనను దూరమవుతుంది
Bad Breath: మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా..అయితే ఈ చిట్కాలను పాటించండి..!!

Bad Breath: ప్రస్తుతం చాలా మంది నోరు దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. ఈ నోటి దుర్వాసన మీకు కూడా తెలికుండా తరచుగా జరుగుతుంది. ఈ చెడు వసన వల్ల ఇతరులు మనతో మాట్లాడడాని ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో నోటి నుంచి వచ్చే దుర్వాసనను తొలగించేందుకు కొన్ని హోం రెమెడీస్‌ చిట్కాలున్నాయి. ఇంట్లో ఉండే వస్తువులతో నోటి దుర్వాసనను ఎలా తొలగించవచ్చో తెలుసుకుందాం.

నోటి దుర్వాసన వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల  వాడటం రోజూ దీనిని తాగడం వల్ల నోటి దుర్వాసనను దూరమవుతుంది.

ఎక్కువగా నీరు త్రాగాలి:

శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి రోజుకు 5 నుంచి 10 లీటర్ల నీరు తాగాలి.

పుదీనా:

నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి పుదీనా ఆకులు కూడా ఉపయోగపడతాయి. పుదీనా ఆకులను నమలం లేదా దానితో తాయారు చేసిన టీతో పుక్కిలించి  నోటి దుర్వాసను తొలగించుకోవచ్చు .

లవంగాలు ఉపయోగం:

 ఆహారం తిన్న తర్వాత లవంగాలను నమలండం భారతీయుల ఆనవాయితి. లవంగాలలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నందున ఇవి  నమలండం  వల్ల టి దుర్వాసనను దూరమవుతుంది.

దానిమ్మ తొక్క:

దానిమ్మ తొక్కను ఉడకబెట్టిన నీరుతో నోటిని శుభ్రం చేసుకోవాలి. దీంతో శ్వాస నుంచి వచ్చే దుర్వాసన క్రమంగా తగ్గిపోతుంది.

ఆవాల నూనె:
ఆవనూనెలో కొంచెం ఉప్పు కలపి చిగుళ్ళకు వేలితో మసాజ్ చేయండి. దీని వల్ల చిగుళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండి.. నోటి వాసన తగ్గిపోతుంది.

Also Read: Health Benefits of Amla Seeds: ఉసిరికాయ తిన్న తర్వాత గింజలను పడేయకండి..లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Also Read: Benefits Of Mulberry: వేసవిలో మల్బరీని రోజూ తింటే ఈ సమస్యలు తొలగిపోతాయి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News