Castor Oil Benefits: జుట్టు పొడుగ్గా పెరగడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. దీనికి ఎంతో ఖర్చు కూడా చేస్తారు. అయితే, వీటిలో కెమికల్స్ అధికంగా ఉంటాయి ఇవి జుట్టు ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఆముదం జుట్టుకు అప్లై చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
మాయిశ్చరైజేషన్..
ఆముదం జుట్టుకు అప్లై చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఫ్యాటీ కంటెంట్ ఉంటుంది. ఇది జుట్టును సహజసిద్ధంగా మాయిశ్చర్ నిలుపుతుంది. దీంతో మీ జుట్టు మృదువుగా మారుతుంది. ఆముదం చుండ్రు కూడా పేరుకుపోకుండా కాపాడుతుంది. మీ జుట్టు స్మూత్‌గా మృదువుగా మారిపోతుంది.
యాక్నే..
ఆముదంలో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ిఇన్ల్ఫమేరీ గుణాలు ఉంటాయి. ఆముదం యాక్నేను నివారిస్తుంది. ఇది బ్యాక్టిరియా, మంట సమస్యను తగ్గిస్తుంది.
స్కిన్ టోన్..
ఆముదంలో ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంాయి. ఇది జుట్టును రాకెట్ స్పీడ్ వేగంతో పెంచుతాయి. ఇది స్కిన్ టోన్‌ను మెరుగుచేస్తుంది.
నేచురల్..
కొన్ని రకాల స్కిన్ కేర్‌లో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ, ఆముదం నేచురల్ గుణాు ఉంటాయి.ఇవి చర్మంపై ఎలాంటి ప్రభావం చూపదు.
యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు..
ఆముదంలో యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. యాంటీ ఫంగస్,బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటాయి. దీంతో జుట్టు బలంగా, దృఢంగ మారుస్తుంది.
ఇదీ చదవండి: ఉప్మారవ్వతో చిల్లా.. ఇలా చేస్తే బరువు ఈజీగా తగ్గిపోవాల్సిందే..
జుట్టు పెరుగుదల..
ఆముదం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇది జుట్టను మృదువుగా మారుస్తుంది. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
ఆముదంతో అనేక ప్రయోజనాలు..
ఆముదంతో జుట్టు మృదువుగ మారిపోతుంది. ఒకవేళ మీ జుట్టు పోషకాలు కోల్పోతే ఆముదం ఉపయోగించండి. దీంతో జుట్టు ఆరోగ్యంగా బలంగా మారుతుంది.
ఆముదం జుట్టును మృదువుగా మార్చి మెరిసేలా చేస్తుంది. దీంతో జుట్టు మందంగా మారిపతుంది.
ఇదీ చదవండి: ఉదయం ఖాళీ కడుపున ఈ నీటిని తాగితే చాలు.. బరువు మీకు తెలియకుండానే తగ్గిపోతారు..
ఇది జుట్టుకు మాయిశ్చర్ కూడా అందిస్తుంది. తరచూ ఆముదం జుట్టుకు అప్లై చేయడ వల్ల జుట్టు హైడ్రేటేడ్‌గా ఉంటుంది. జుట్టు కోల్పోయిన పోషకాలు అందిస్తుంది.
ఆముదం నూనెను కొబ్బరి నూనెలో కలిపి జుట్టంతటికీ పట్టించాలి. దీన్ని కనీసం వారానికి ఓ రెండు సార్లు అప్లై చేయాలి. రాత్రి పడుకునేప్పుడు పెట్టుకోవాల. ఉదయం గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి