Winter Tips: ఈ నీటి చలి కాలంలో ప్రతి రోజూ తాగితే చాలు.. బరువు తగ్గడం ఖాయం..

How To Drink More Water In Winter: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ ఇదే క్రమంలో కూడా బరువు పెరుగుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింది చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 02:06 PM IST
Winter Tips: ఈ నీటి చలి కాలంలో ప్రతి రోజూ తాగితే చాలు.. బరువు తగ్గడం ఖాయం..

How To Drink More Water In Winter: ప్రస్తుతం వింటర్‌ సీజన్‌లో బరువు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా సిప్ బై సిప్ వాటర్ తాగడం వల్ల తాగడం వల్ల కూడా పై సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలా నీటిని ప్రతి రోజూ తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చలి కాలంలో ఇలాంటి నీటిని కూడా తాగొచ్చు:
చలి కాలంలో ఆయుర్వేద నిపుణులు సూచించిన మూలికలతో చేసిన నీటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని తయారు చేయడానికి 1 లీటరు నీటిని తీసుకుని అందులోనే  అర టీస్పూన్ పొడి అల్లం వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత చల్లార్చుకుని వింటర్‌లో ప్రతి రోజూ తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మూలికలతో తయారు చేసిన నీటిని ప్రతి రోజూ తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పిని తగ్గించేందుకు సహాయపడాయి.

పొడి అల్లం ప్రయోజనాలు:
ఆయుర్వేదంలో ఎండు అల్లాన్ని శోంఠి అంటారు. అయితే ఇది చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగుతుంది. అయితే ఈ పొడి అల్లాన్ని ప్రతి రోజూ హెర్బ్ టీలాగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు సులభంగా దూరమవుతాయి.

రక్తస్రావంతో బాధపడేవారు:
ఆధుక జీవన శైలి కారణంగా చాలా మంది రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది రక్తస్రావం బారిన కూడా పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా శోంఠి ప్రతి రోజూ ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Gas Cylinder Price: న్యూ ఇయర్ తొలి రోజే షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు

Also Read: IND Vs SL: కొత్త ఏడాదిలో లంకేయులతో తొలి సమరం.. టీమిండియా తుది జట్టు ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News