Vitamin E Deficiency Diseases: శరీరంలో విటమిన్ లోపం కారణంగా చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారు. ప్రస్తుతం చాలా మంది శరీరంలోని విటమిన్ బి లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లోపం కారణంగా శరీరం బలహీనంగా మారడమే కాకుండా సులభంగా అలసిపోతారు. ఈ విటమిన్ బి లోపం కారణంగా ఎముకల దృఢత్వం కూడా కోల్పోతారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ కింది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం:
ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారు. ముఖ్యంగా ఈ లోపం కారణంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
జుట్టు రాలడం:
ప్రస్తుతం చాలా మందిలో విటమిన్ డి లోపం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తాయి. దీంతో పాటు అలోపేసియా ఏరియాటా వ్యాధి వచ్చే ప్రమాదం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి విటమిన్ డి అధిక పరిమాణంలో లభించే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
మూడ్ స్వింగ్స్:
విటమిన్ డి లోపం కారణంగా చాలా మందిలో మూడ్ స్వింగ్, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మానసిక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా విటమిన్ డి లోపం సెరోటోనిన్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
చర్మ సంబంధిత సమస్యలు:
విటమిన్ డి లోపం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ లోపం కారణంగా తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు కూడా కారణమయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ లోపం కారణంగా చర్మంలో దురద, మంట, చిరాకు, ఎరుపు, దద్దుర్లు కూడా రావచ్చు. కొంతమందిలో చర్మం పొడిబారడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి